MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyaa348f40b-f982-4376-812b-942bb64d926e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyaa348f40b-f982-4376-812b-942bb64d926e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన సీనియర్ హీరోయిన్ శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగించిన దాదాపు అందరూ హీరో ల సరసన నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇకపోతే ఆ సమయం లో వరుస సినిమా లలో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమా లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి తన గ్లామర్ షో తో కూడా సినిమాల shreya{#}Industry;BEAUTY;media;Tollywood;Heroine;Telugu;Hero;Cinemaగోల్డ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న శ్రేయ..!గోల్డ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న శ్రేయ..!shreya{#}Industry;BEAUTY;media;Tollywood;Heroine;Telugu;Hero;CinemaFri, 16 Feb 2024 11:16:53 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన సీనియర్ హీరోయిన్ శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగించిన దాదాపు అందరూ హీరో ల సరసన నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. 

ఇకపోతే ఆ సమయం లో వరుస సినిమా లలో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమా లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి తన గ్లామర్ షో తో కూడా సినిమాల విజయం లో అత్యంత కీలక పాత్రను పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ శాతం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నటించిన సినిమాల్లో కూడా తన అందాల ఆరబోత చాలా తక్కువ స్థాయిలో చేస్తూ వస్తోంది. ఇకపోతే సినిమాల్లో తన గ్లామర్ షో ను చాలా వరకు తగ్గించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే స్థాయి లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం హాటెస్ట్ బ్యూటీ శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>