MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepkison-movie-review3d0dd908-d2c3-4d20-a9ae-2a8020012485-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepkison-movie-review3d0dd908-d2c3-4d20-a9ae-2a8020012485-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు సంపాదించిన సందీప్ కిషన్ దాదాపుగా తన కెరియర్ లో నటించిన ఇప్పటి వరకు చిత్రాలలో రెండు మూడు సినిమాలను మాత్రమే మంచి సక్సెస్ను అందుకున్నారు. సక్సెస్ కొట్టక ఇప్పటికి చాలా ఏళ్ళు అవుతోంది.ఈసారి చాలా నమ్మకంతో ఊరు పేరు భైరవకోన అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రీమియం షోల తోనే మంచి రెస్పాన్స్ అందించుకున్న ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. డైరెక్టర్ వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని చాలా గుడ్ థ్రిల్లింగ్ అయ్యేలా చేశారని.. సందీప్ SANDEEPKISON;MOVIE;REVIEW{#}kavya thapar;netizens;varsha;V I Anand;sundeep kishan;sandeep;Manam;Success;Hero;Cinemaరివ్యూ: ఊరి పేరు భైరవకోన సినిమాతో సందీప్ కిషన్ సక్సెస్ కొట్టినట్టేనా..?రివ్యూ: ఊరి పేరు భైరవకోన సినిమాతో సందీప్ కిషన్ సక్సెస్ కొట్టినట్టేనా..?SANDEEPKISON;MOVIE;REVIEW{#}kavya thapar;netizens;varsha;V I Anand;sundeep kishan;sandeep;Manam;Success;Hero;CinemaFri, 16 Feb 2024 07:00:00 GMTటాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు సంపాదించిన సందీప్ కిషన్ దాదాపుగా తన కెరియర్ లో నటించిన ఇప్పటి వరకు చిత్రాలలో రెండు మూడు సినిమాలను మాత్రమే మంచి సక్సెస్ను అందుకున్నారు. సక్సెస్ కొట్టక ఇప్పటికి చాలా ఏళ్ళు అవుతోంది.ఈసారి చాలా నమ్మకంతో ఊరు పేరు భైరవకోన అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రీమియం షోల తోనే మంచి రెస్పాన్స్ అందించుకున్న ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


డైరెక్టర్ వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని చాలా గుడ్ థ్రిల్లింగ్ అయ్యేలా చేశారని.. సందీప్ కిషన్, వర్ష బోల్లమ్మ, కావ్య థాపర్ కూడా అద్భుతంగా నటించిందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా స్టోరీ, మ్యూజిక్, విజువల్స్ ,కామెడీ కూడా ప్రధాన బలంగా మారిందని సందీప్ కిషన్ కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారని పలువురు నేటిజన్స్ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ బాగుందని ఇందులో థానోస్ స్నాప్ రీకాలింగ్ షాట్లు కూడా బాగున్నాయని థ్రిల్లింగ్ గా అనిపించాయని తెలుపుతున్నారు.
" style="height: 452px;">



ఈ సినిమాలో సందీప్ కిషన్ కాన్ఫిడెన్స్ కూడా స్క్రీన్ మీద చాలా అద్భుతంగా పండించారని.. అయితే సెకండ్ హాఫ్ లో ఎన్నో సినిమాలను చూసినట్టుగా కనిపిస్తోందని ఎండింగ్లో ట్విస్టులు కూడా అదిరిపోయేలా ఉన్నాయని కచ్చితంగా సందీప్ కిషన్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టారని మరి కొంత మంది నెటిజన్స్ తెలుపుతున్నారు. మరి కొంత మంది ఏమో ఒకసారి ఈ సినిమా చూసి థ్రిల్ అవ్వచ్చు అంటూ తెలుపుతున్నారు. మరి పూర్తి రివ్యూ కావాలి అంటే మరో కొద్దిసేపు ఆగాల్సిందే. అయితే సందీప్ కిషన్ గత సినిమాల కంటే ఊరి పేరు భైరవకోన సినిమా బాగానే సక్సెస్ అయిందని పలువురు అభిమానులు కూడా తెలుపుతున్నారు
" style="height: 884px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>