Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/emraan-hashmif71ec009-3ff4-4a41-88b5-e6b5e2335313-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/emraan-hashmif71ec009-3ff4-4a41-88b5-e6b5e2335313-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఒకప్పుడు తన అడల్ట్ సినిమాలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించిన ఇమ్రాన్ హష్మి ఈమధ్య కెరీర్ లో వెనకపడినా మళ్లీ సౌత్ సినిమాలతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మి Emraan Hashmi{#}Emraan Hashmi;Shruti Haasan;Prize;Goodachari;sujeeth;kalyan;Thriller;Audience;Hero;bollywood;Cinemaపవన్ తర్వాత గూఢచారి 2లో బాలీవుడ్ స్టార్...!పవన్ తర్వాత గూఢచారి 2లో బాలీవుడ్ స్టార్...!Emraan Hashmi{#}Emraan Hashmi;Shruti Haasan;Prize;Goodachari;sujeeth;kalyan;Thriller;Audience;Hero;bollywood;CinemaThu, 15 Feb 2024 17:22:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఒకప్పుడు తన అడల్ట్ సినిమాలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించిన ఇమ్రాన్ హష్మి ఈమధ్య కెరీర్ లో వెనకపడినా మళ్లీ సౌత్ సినిమాలతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ గా తన సత్తా చాటనున్నాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో సినిమా లో ఛాన్స్ అందుకున్నాడు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరో గా చేస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడట. ఈ సినిమా లో అతని విలనిజం కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. గూఢచారి సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ సినిమాకు సీక్వెల్ గా కొత్త కథతో గూఢచారి 2 వస్తుంది.

సినిమా లో ఇమ్రాన్ నటించడం సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చింది. గూఢచారి 2 సినిమాతో మరోసారి స్పై థ్రిల్లర్ లతో తన స్పెషాలిటీ చాటాలని చూస్తున్నాడు అడివి శేష్. తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న అడివి శేష్ గూఢచారి 2 తో సూపర్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటుగా డకాయిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు అడివి శేష్. ఆ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ముందు పవన్ సినిమా ఆ తర్వాత అడివి శేష్ సినిమా ఈ సినిమాలతో తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అవబోతున్నాడు ఇమ్రాన్ హష్మి. ఈ రెండు సినిమాలు హిట్ పడితే ఇమ్రాన్ తెలుగులో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>