BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy3b28ed24-f90f-4af3-9a90-f1b9f25a4fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy3b28ed24-f90f-4af3-9a90-f1b9f25a4fcb-415x250-IndiaHerald.jpgప్రతి నియోజక వర్గానికి ఒక క్యాంపస్ నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో కలిపి ఒక వెయ్యి 974 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం గత ప్రభుత్వం విద్యకు కేవలం 6 శాతం నిధులు కేటాయించిందని, తమ ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి నిధులు కేటాయిస్తామని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో కుల,మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకునేలా యూనివర్సిటీ మోడల్ లో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిrevanth reddy{#}Backward Classes;students;Scheduled Tribes;Reddy;University;Government;CMనియోజకవర్గానికో క్యాంపస్‌.. రేవంత్ సూపర్ ప్లాన్‌?నియోజకవర్గానికో క్యాంపస్‌.. రేవంత్ సూపర్ ప్లాన్‌?revanth reddy{#}Backward Classes;students;Scheduled Tribes;Reddy;University;Government;CMThu, 15 Feb 2024 22:45:46 GMTప్రతి నియోజక వర్గానికి ఒక క్యాంపస్ నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో కలిపి ఒక వెయ్యి 974 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం గత ప్రభుత్వం విద్యకు కేవలం 6 శాతం నిధులు కేటాయించిందని, తమ ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి నిధులు కేటాయిస్తామని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో కుల,మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకునేలా యూనివర్సిటీ మోడల్ లో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీ ఎస్ ను ఆదేశించారు.


ఈ క్యాంపస్‌ల కోసం పైలెట్ ప్రోజెక్ట్ గా కొండగల్ లో వంద కోట్ల రూపాయలతో క్యాంపస్ ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందుకు తగ్గ నిధులు ఎలాగైనా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  ఉపాధ్యాయులుగా భవిష్యత్ తరాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>