Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef57b3885-3736-44e8-bbaa-45d07b5adc85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef57b3885-3736-44e8-bbaa-45d07b5adc85-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేసే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తీసిన సింహాద్రి సినిమాలో నాజర్ క్యారెక్టర్ కోసం మొదటగా వేరే నటుడుని అనుకున్నారట, కానీ చివరి నిమిషంలో ఆ నటుడు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన ప్లేస్ లో నాజర్ ని తీసుకున్నట్టుగా socialstars lifestyle{#}kaikala satyanarayana;Simhadri;Rajamouli;Darsakudu;Success;Industry;NTR;India;Telugu;mahesh babu;Cinema;Directorరాజమౌళి మూవీలో నాజర్ కు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా....??రాజమౌళి మూవీలో నాజర్ కు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా....??socialstars lifestyle{#}kaikala satyanarayana;Simhadri;Rajamouli;Darsakudu;Success;Industry;NTR;India;Telugu;mahesh babu;Cinema;DirectorThu, 15 Feb 2024 23:41:40 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించు కోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమం లోనే రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేసే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తీసిన సింహాద్రి సినిమా లో నాజర్ క్యారెక్టర్ కోసం మొదటగా వేరే నటుడు ని అనుకున్నారట, కానీ చివరి నిమిషంలో ఆ నటుడు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన ప్లేస్ లో నాజర్ ని తీసుకున్నట్టుగా రాజమౌళి ఒక సందర్భం లో క్లారిటీ ఇచ్చాడు.అయితే ఆ క్యారెక్టర్ లో మొదట గా కైకాల సత్యనారాయణ ను తీసుకోవాలని అనుకున్నారట, కానీ ఆయన అనుకోని కారణాలవల్ల ఆ సినిమా షూటింగ్ సమయం లోనే అస్వస్థత ఏర్పడడంతో ఆయన్ని తప్పించి ఆయన ప్లేస్ లో నాజర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నాజర్ కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన నటించడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆ సినిమా తో నాజర్ తన కంటూ ఒక సూపర్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి నాజర్ కెరియర్ కూడా సూపర్ సక్సెస్ గా సాగింది.   ఇంకా ఆ క్యారెక్టర్ కైకాల సత్యనారాయణ చేసిన కూడా చాలా హుందాగానే ఉండేది. ఇక సింహాద్రి సినిమా తో ఇటు ఎన్టీఆర్ తో రాజమౌళి తో పాటు గా నాజర్ కూడా మంచి గుర్తింపును సంపాదిం చుకున్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టిం చిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా వల్ల చాలా మంది కెరియర్ లు చాలా బాగా సెట్ అయ్యాయనే చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>