MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcb8709f8-5ff5-49e7-aed0-9feea7bc4b58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcb8709f8-5ff5-49e7-aed0-9feea7bc4b58-415x250-IndiaHerald.jpgఐకానిక్ స్టార్ అల్లు అర్జున్... క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సుకుమార్. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప... ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా మారిపోయారు. ఇక రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే tollywood{#}vegetable market;Crush;Cricket;Arjun;INTERNATIONAL;sree;December;Australia;rashmika mandanna;Allu Arjun;Blockbuster hit;raj;sukumar;Music;Director;Chitram;Cinemaఐకానిక్ స్టార్ కి మరో అరుదైన గౌరవం..!?ఐకానిక్ స్టార్ కి మరో అరుదైన గౌరవం..!?tollywood{#}vegetable market;Crush;Cricket;Arjun;INTERNATIONAL;sree;December;Australia;rashmika mandanna;Allu Arjun;Blockbuster hit;raj;sukumar;Music;Director;Chitram;CinemaThu, 15 Feb 2024 17:10:00 GMTఐకానిక్ స్టార్ అల్లు అర్జున్... క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సుకుమార్. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప... ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా మారిపోయారు. ఇక రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. 

ఎక్కడ చూసిన పుష్ప పాటలే వినిపించాయి. ఇక పుష్ప మేనరిజం కూడా క్రికెట్ స్టార్స్ నుంచి పొలిటికల్ స్టార్స్ వరకు అందరూ వాడేశారు. అయితే తాజాగా ఈ మరో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొననున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. . సుకుమార్ దర్శకత్వం వహించిన 2021 బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' ప్రత్యేక ప్రదర్శనతో భారతీయ కు ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్జున్ తన పర్యటనలో అంతర్జాతీయ చిత్రనిర్మాతలు, నిర్మాతలు. మార్కెట్ కొనుగోలుదారులతో సంభాషించనున్నారు. అలాగే స్క్రీనింగ్‌తో పాటు అంతర్జాతీయ ప్రెస్‌తో ఇంటరాక్ట్ అవుతాడు. 

యాక్షన్ డ్రామాలో ఫహద్ ఫాసిల్ మరియు రష్మిక మందన్న కూడా నటించారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. పుష్ప రాజ్ మాఫియాను ఎదుర్కొంటూ ఎలా ఎదిగాడు అనేది చూశాం. రష్యా, యుఎస్, గల్ఫ్, ఆస్ట్రేలియా మరియు యుకె వంటి దేశాల్లో ‘పుష్ప ది రైజ్’తో ‘పుష్ప’ ఫ్రాంచైజీ ప్రపంచ విజయాన్ని సాధించింది. 'పుష్ప 2 ది రూల్' ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>