Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle634ccd94-e08c-4573-a799-3daa38d543ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle634ccd94-e08c-4573-a799-3daa38d543ca-415x250-IndiaHerald.jpgతారలు రాజకీయాల్లోకి రావడం చాలా కామన్ కొంతమంది లకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వస్తుంటే మరికొంతమంది ఓ వైపు లు మరో వైపు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు.ఇప్పుడు దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టారు. రీసెంట్ గానే సొంత పార్టీని ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దళపతి విజయ్ గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది ఇటీవలే లియో తో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఇప్పుడు 'దళపతి 68' చేస్తున్నారు. ఈ తర్వాత దళపతి లకు గుడ్ బై చెప్తారు అనsocialstars lifestyle{#}venkat prabhu;Athidhi;Dalapathi;Joseph Vijay;Tamilnadu;Darsakudu;Posters;News;Party;Tamil;Chitram;Cinema;Directorసినీ పరిశ్రమకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్న తమిళ్ స్టార్....!!సినీ పరిశ్రమకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్న తమిళ్ స్టార్....!!socialstars lifestyle{#}venkat prabhu;Athidhi;Dalapathi;Joseph Vijay;Tamilnadu;Darsakudu;Posters;News;Party;Tamil;Chitram;Cinema;DirectorThu, 15 Feb 2024 23:42:43 GMTతారలు రాజకీయాల్లోకి రావడం చాలా కామన్ కొంతమంది లకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వస్తుంటే మరికొంతమంది ఓ వైపు లు మరో వైపు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు.ఇప్పుడు దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టారు. రీసెంట్ గానే సొంత పార్టీని ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దళపతి విజయ్ గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది ఇటీవలే లియో తో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఇప్పుడు 'దళపతి 68' చేస్తున్నారు. ఈ తర్వాత దళపతి లకు గుడ్ బై చెప్తారు అని చక్కర్లు కొడుతున్నాయి.సినీ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ల జాబితా చాలా పెద్దదే. ఈ వరుసలో విజయ్ కూడా చేరాడు. సినీ ఇండస్ట్రీలోస్టార్ గా ఎదిగిన విజయ్ ఇప్పుడు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన తన 68వ చిత్రం 'గోట్‌'తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

దీని తర్వాత దళపతి విజయ్ తన 69వ పనుల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి మూడు చేశారు. ఇప్పుడు నాలుగోసారి జతకట్టనున్నారు. ఈ పూర్తయిన తర్వాత విజయ్ కొన్ని ల్లో అతిధి పాత్రలో నటిస్తాడని సమాచారం. ఆ తర్వాత రంగాన్ని పూర్తిగా దూరం కానున్నారని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేదు. విజయ్ పొలిటికల్ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం'. రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమవ్వడం కోసం సినీ పరిశ్రమకు పూర్తిగా స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నాడు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే దీని నుంచి ఆయన వైదొలిగారు. కమల్ హాసన్ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. మరి విజయ్ ఏ దారిని ఎంచుకుంటాడో చూడాలి. గతేడాది విడుదలైన విజయ్ నటించిన 'లియో' చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ ఇంకాస్త బాగా చేసి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 'గోట్‌'లో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు విజయ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>