MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu41880752-a40e-40e7-adc4-69903269efdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu41880752-a40e-40e7-adc4-69903269efdc-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో సిద్siddu{#}cinema theater;Vemuri Radhakrishna;siddhu;March;Telugu;February;Cinema"టిల్లు స్క్వేర్" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"టిల్లు స్క్వేర్" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!siddu{#}cinema theater;Vemuri Radhakrishna;siddhu;March;Telugu;February;CinemaThu, 15 Feb 2024 12:10:14 GMTసిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో సిద్దు బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ , డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ మూవీ ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ తన అదిరిపోయే హాట్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే సినిమా అంతా కనక ఎంటర్టైన్మెంట్ గా ముందుకు సాగినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుని అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా ఈ సంస్థ వారు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ను "యూ ఎస్ ఏ" లో మార్చి 28 వ తేదీనే ప్రదర్శించనున్నట్లు కూడా ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు శని ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>