MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square9a87b8c6-7671-4f4f-80f2-96c4a5903409-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square9a87b8c6-7671-4f4f-80f2-96c4a5903409-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమా రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‍ బాస్టర్ 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍.మాలిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీలో హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను Tillu Square{#}achu;thaman s;anupama parameswaran;netizens;Romantic;Music;ram pothineni;News;siddhu;March;Heroine;Hero;BEAUTY;Cinemaటిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎఫెక్ట్.. డిమాండ్ మాములుగా లేదు?టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎఫెక్ట్.. డిమాండ్ మాములుగా లేదు?Tillu Square{#}achu;thaman s;anupama parameswaran;netizens;Romantic;Music;ram pothineni;News;siddhu;March;Heroine;Hero;BEAUTY;CinemaThu, 15 Feb 2024 14:22:33 GMTయంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమా రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‍ బాస్టర్ 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍.మాలిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీలో హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.ఫస్ట్ పార్ట్ లో లాగానే ఈ పార్ట్ లో కూడా సిద్దు స్టైల్, స్వాగ్, అతని డైలాగ్ డైలీవరీ, యాటిట్యూడ్, హీరోయిన్ తో రొమాన్స్ వంటికి 'టిల్లు స్క్వేర్' లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అనుపమా పరమేశ్వరన్ అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీలో గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ లుక్స్, రొమాంటిక్ సీన్స్ లో రాధికా పాత్రను ఎంతగానో మరిపించింది.


 ఇక ట్రైలర్ లో సిద్దు - అనుపమ మధ్య దాదాపు 15 సెకన్ల పాటు ఉన్న ఈ ఘాడమైన లిప్ లాక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా రైట్స్ మంచి రేట్ కి పలుకుతున్నాయట. సిద్దు కెరీర్ లోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడవుతున్నాయని సమాచారం తెలుస్తుంది. 30 నుంచి 35 కోట్ల దాకా ఈ సినిమా రైట్స్ అమ్ముడవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా 35 కోట్ల పైగా షేర్ రాబట్టాలి.ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ గా 'టిల్లు స్క్వేర్' లో డబుల్ ఫన్, డబుల్ మ్యాడ్ నెస్ చూడబోతున్నామని స్పష్టంగా అర్థమవుతోంది.సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు 'టిల్లు స్క్వేర్' మూవీని నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ మూవీ.. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>