Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswambhara-vs-akhanda-2-ac981d8a-7126-44bf-86e6-074ab3199ba6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswambhara-vs-akhanda-2-ac981d8a-7126-44bf-86e6-074ab3199ba6-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోల సినిమాల మధ్య మెగా ఫైట్ జర్గనుంది. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. చిరు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫిక్షనల్ మూవీతో విజువల్ గ్రాండియర్ సినిమాతో వస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. చిరు సరసన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరిViswambhara vs Akhanda 2 {#}boyapati srinu;choudary actor;UV Creations;Bobby;Chiranjeevi;Balakrishna;Graphics;Hero;Audience;India;Cinemaచిరు విశ్వంభర vs బాలయ్య అఖండ 2..!చిరు విశ్వంభర vs బాలయ్య అఖండ 2..!Viswambhara vs Akhanda 2 {#}boyapati srinu;choudary actor;UV Creations;Bobby;Chiranjeevi;Balakrishna;Graphics;Hero;Audience;India;CinemaThu, 15 Feb 2024 11:49:00 GMTసీనియర్ హీరోల సినిమాల మధ్య మెగా ఫైట్ జర్గనుంది. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. చిరు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫిక్షనల్ మూవీతో విజువల్ గ్రాండియర్ సినిమాతో వస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. చిరు సరసన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్.

సినిమా సెట్స్ మీద ఉండగానే ఇదే తరహాలో మరో సీనియర్ హీరో సినిమా బాలకృష్ణ అఖండ 2 గురించి కూడా న్యూస్ వైరల్ అవుతుంది. చిరు విశ్వంభర మాత్రమే కాదు బాలయ్య అఖండ 2 సినిమాలో కూడా గ్రాఫిక్స్ వర్క్ భారీగా ఉంటుందని తెలుస్తుంది. ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందించేలా బాలకృష్ణ బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అఖండ సినిమా సీక్వెల్ గా అఖండ 2 ని భారీ బడ్జెట్ తో ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారని తెలుస్తుంది. బోయపాటి ప్రస్తుతం అఖండ 2 కథ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విశ్వంభర అఖండ 2 ఈ రెండు సినిమాల్లో గ్రాఫిక్ వర్క్ భారీగా ఉండబోతుంది. ఈ సినిమాలకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ తోనే భారీ హైప్ తెచ్చేలా ఉన్నారు. విశ్వంభర సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈమధ్య వదిలిన గ్లింప్స్ తోనే సినిమాపై భారీ హైప్ తెచ్చారు. బాలకృష్ణ అఖండ 2 ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. బాలయ్య ప్రసతుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరి ఈ మెగా విజువల్ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుంది అన్నది చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>