PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-fearfa32cdd3-6821-454a-b28d-45c87a2cc59e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-fearfa32cdd3-6821-454a-b28d-45c87a2cc59e-415x250-IndiaHerald.jpgఇటీవల చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం అన్ని రకాల పార్టీలతో కూడా మమేకమవుతూ ఉన్నారు. అయితే ఇటీవలే బిజెపి పార్టీ వైపుకు వెళ్లిన.. అది అమలు కాలేకపోవడంతో మళ్లీ వెనక్కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ఈ విషయాన్ని కొంతమంది పార్టీ శ్రేణులు ఇతరహాలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. అయితే ఈసారి ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ముందుగానే క్లారిటీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ గతంలో మాదిరిగా ఈసారి నాన్పుడు ఉండదంటూ అందరూ భావించారు.. కానీ ఇప్పటివరకు చంద్రబాబు వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన మారలేCHANDRABABU FEAR{#}Telugu Desam Party;Reddy;Bharatiya Janata Party;Jagan;CM;Janasena;Party;CBN;TDPచంద్రబాబు భయపడుతున్నారా.. టిడిపి శ్రేణులలో మాట..!!చంద్రబాబు భయపడుతున్నారా.. టిడిపి శ్రేణులలో మాట..!!CHANDRABABU FEAR{#}Telugu Desam Party;Reddy;Bharatiya Janata Party;Jagan;CM;Janasena;Party;CBN;TDPThu, 15 Feb 2024 14:00:00 GMTఇటీవల చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం అన్ని రకాల పార్టీలతో కూడా మమేకమవుతూ ఉన్నారు. అయితే ఇటీవలే బిజెపి పార్టీ వైపుకు వెళ్లిన.. అది అమలు కాలేకపోవడంతో మళ్లీ వెనక్కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ఈ విషయాన్ని కొంతమంది పార్టీ శ్రేణులు ఇతరహాలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. అయితే ఈసారి ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ముందుగానే క్లారిటీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ గతంలో మాదిరిగా ఈసారి నాన్పుడు ఉండదంటూ అందరూ భావించారు.. కానీ ఇప్పటివరకు చంద్రబాబు వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన మారలేదు అన్నట్లుగా పార్టీ శ్రేణులు తెలుపుతున్నారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు.



ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తూ ఉండగా ఇప్పటివరకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు.. మరో 30 మందికి మార్చుతార అంటూ ప్రచారం జరుగుతున్నది.అసంతృప్తి నాయకులను పార్టీని వేడుతున్నప్పటికీ తనపై విమర్శలు చేస్తున్న వీటన్నిటిని అసలు జగన్ పట్టించుకోలేదు. కేవలం దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు.. ఇదే విషయంలో చంద్రబాబు వచ్చేసరికి ఆ తరహా పరిస్థితి మాత్రం కనిపించలేదట.

దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం చాలా డీలపడుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పొత్తుల అంశం అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లారిటీ లేకపోవడంతో చాలా గందరగోళంగా ఉన్నట్టు టిడిపి శ్రేణులు సైతం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇతరత్రా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే అర్హతలకు మించి టికెట్లు కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది టీడీపీ నాయకులు ఈసారి తమ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టిడిపికి 23 స్థానాలు వచ్చాయి.. ఓటింగ్ పరంగా 40 శాతం వరకు టిడిపి కనబరుచుకుంది కానీ ఇటువంటి పార్టీకి ఇప్పుడు ఎన్నికల విషయంలో భయపడుతూ పొత్తులను వెతుక్కోవడంతో చాలామంది నాయకులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు మారుతారా లేదా అనే విషయం చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>