MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-new-update-of-movie-michaelda363012-f11f-4625-bf3b-7678849af25b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-new-update-of-movie-michaelda363012-f11f-4625-bf3b-7678849af25b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వర్షా బో , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... టైగర్ , ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం , డిస్కో రాజా మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ విడుsandeep{#}Thriller;V I Anand;Ekkadiki Pothavu Chinnavada;Okka Kshanam;Disco Raja;sundeep kishan;Yuva;Heroine;Hero;cinema theater;February;Telugu;Cinema"ఊరు పేరు భైరవకోన" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఊరు పేరు భైరవకోన" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!sandeep{#}Thriller;V I Anand;Ekkadiki Pothavu Chinnavada;Okka Kshanam;Disco Raja;sundeep kishan;Yuva;Heroine;Hero;cinema theater;February;Telugu;CinemaThu, 15 Feb 2024 14:30:10 GMTటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వర్షా బో , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... టైగర్ , ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం , డిస్కో రాజా మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది.

మూవీ విడుదల కంటే రెండు రోజుల ముందు గానే అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను చాలా ప్రదేశాలలో ఈ మూవీ బృందం ప్రదర్శించింది. ఇకపోతే నిన్న రాత్రి చాలా ప్రాంతాలలో ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ బృందం ప్రదర్శించగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షో లకి మంచి రెస్పాన్స్ జనాల నుండి రావడంతో ఈ మూవీ కి మొదటి రోజు భారీ ఓపెనింగ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>