MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep637542d3-14e7-4009-8dd9-cb00e2d62de4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep637542d3-14e7-4009-8dd9-cb00e2d62de4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నప్పటికీ ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. గతంలోనే సందీప్ , వి ఐ ఆనంద్ కాంబోలో టైగర్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా ఆ సమయంలో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే విరి కాంబో లో రూపొందిన రెండవ మూవీ కావడంతో మొదటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్sandeep{#}varsha;Audience;V I Anand;sundeep kishan;Box office;sandeep;February;Heroine;Yuva;Posters;Hero;Cinema"ఊరు పేరు భైరవకోన" మూవీకి ప్రీమియర్ తో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"ఊరు పేరు భైరవకోన" మూవీకి ప్రీమియర్ తో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!sandeep{#}varsha;Audience;V I Anand;sundeep kishan;Box office;sandeep;February;Heroine;Yuva;Posters;Hero;CinemaThu, 15 Feb 2024 15:12:51 GMTటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నప్పటికీ ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. గతంలోనే సందీప్ , వి ఐ ఆనంద్ కాంబోలో టైగర్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా ఆ సమయంలో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే విరి కాంబో లో రూపొందిన రెండవ మూవీ కావడంతో మొదటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో వర్ష బోల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించారు. 

సినిమా ఫిబ్రవరి 16 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కంటే రెండు రోజులు ముందు గానే అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ బృందం చాలా ప్రదేశాలలో ప్రదర్శించింది. అందులో భాగంగా ఈ మూవీ ప్రీమియర్ షో లకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రీమియర్ షో లకు గాను వచ్చిన కలెక్షన్ లను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ప్రీమియర్ షో లకు గాను 1.1 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలక్షన లను బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>