MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja15b27051-900d-4bd8-b17b-2eec2b2501a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja15b27051-900d-4bd8-b17b-2eec2b2501a2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ తాజాగా రహదారి భద్రత సదస్సులో పాల్గొన్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ కు కొంత కాలం క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో ఈయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత కొంత కాలం పాటు హాస్పటల్ లో చికిత్స పొందిన ఈయన ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా రహదారి భద్రత సదస్సులో పాల్గొన్న ఈ యువ నటుడు తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి అందులో నుండి ఎలsai teja{#}sai dharam tej;sampath nandi;Bike;Accident;Yuva;shankar;News;Industry;Car;Cinemaనాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడింది అదే... సాయి ధరమ్ తేజ్..!నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడింది అదే... సాయి ధరమ్ తేజ్..!sai teja{#}sai dharam tej;sampath nandi;Bike;Accident;Yuva;shankar;News;Industry;Car;CinemaThu, 15 Feb 2024 12:58:58 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ తాజాగా రహదారి భద్రత సదస్సులో పాల్గొన్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ కు కొంత కాలం క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో ఈయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత కొంత కాలం పాటు హాస్పటల్ లో చికిత్స పొందిన ఈయన ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా రహదారి భద్రత సదస్సులో పాల్గొన్న ఈ యువ నటుడు తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి అందులో నుండి ఎలా బయటపడ్డాను ... మీరు కూడా డ్రైవింగ్ చేస్తే ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే విశాయలపై సాయి ధరమ్ తేజ్ కొన్ని , సలహాలను , సూచనలను జనాలకు ఇచ్చాడు. రహదారి భద్రత సదస్సులో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ... టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ లను కచ్చితంగా ధరించాలి అని ... కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కచ్చితంగా సైట్ బెల్టు పెట్టుకోవాలి అని తెలియజేశాడు.

నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ ప్రమాదం నుండి బయటపడడానికి హెల్మెట్ నాకు కారణం. నేను ఆ టైమ్ లో హెల్మెట్ పెట్టుకోకపోయి ఉంటే నాకు ఇంకా తీవ్ర గాయాలు అయ్యేవి అని సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు. అలాగే అందరూ ట్రాఫిక్ రూల్స్ లో కచ్చితంగా పాటించాలి అని ... మద్యం తాగి అస్సలు డ్రైవ్ చేయకూడదు అని ఈయన పేర్కొన్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ... కొన్ని రోజుల క్రితం ఈయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే ఈ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>