Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-oy-movie5c79dc0f-1998-4b3e-8c7b-850c16271bee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-oy-movie5c79dc0f-1998-4b3e-8c7b-850c16271bee-415x250-IndiaHerald.jpg2009 లో రిలీజైన సిద్ధార్థ్ ఓయ్ సినిమా అప్పట్లో భారీ అంచనాలతో వచ్చి అలరించలేకపోయింది. సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన ఈ సినిమా ఆల్బం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. ఆనంద్ రంగ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓయ్ సినిమాకు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ రిలీజ్ Siddharth Oy Movie{#}anand ranga;Prize;Oy;Premikula Roju;Siddharth;Valentines Day;Cinema;Tollywood;Hyderabadహైదరాబాద్ లో ఓయ్ చూడనున్న సిద్ధార్థ్..!హైదరాబాద్ లో ఓయ్ చూడనున్న సిద్ధార్థ్..!Siddharth Oy Movie{#}anand ranga;Prize;Oy;Premikula Roju;Siddharth;Valentines Day;Cinema;Tollywood;HyderabadThu, 15 Feb 2024 17:05:59 GMT2009 లో రిలీజైన సిద్ధార్థ్ ఓయ్ సినిమా అప్పట్లో భారీ అంచనాలతో వచ్చి అలరించలేకపోయింది. సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన ఈ సినిమా ఆల్బం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. ఆనంద్ రంగ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓయ్ సినిమాకు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ రిలీజ్ అవ్వగా చాలా చోట్ల ఆ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు సంబందించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇదిలాఉంటే ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ ఈ మేరకు సిద్ధార్థ్ ఫ్యాస్ కు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కువ మంది ఓయ్ సినిమా చూస్తున్నారో చెప్పండి ఆ షోకి తాను సిద్ధార్థ్ ని తీసుకుని వస్తానని అన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆనంద్ రంగ పెట్టిన ఈ కామెంట్స్ హడావిడి చేస్తుంది. సిద్ధార్థ్ తో కలిసి అతను నటించిన ఓయ్ సినిమా చూడటం క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు.

మరి హైదరాబాద్ లో ఏ షోలో సిద్ధార్థ్ అటెండ్ అవుతాడన్నది చూడాలి. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా సిద్ధార్థ్ ఓయ్ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సినిమాను చూస్తూ అందులోని సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పెట్టారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రిలీజైన సినిమా కు రీ రిలీజ్ టైం లో ఈ రేంజ్ రెస్పాన్స్ అందించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. సిద్ధార్థ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ని ఈ ఓయ్ రీ రిలీజ్ మరోసారి గుర్తు చేస్తుంది. చూస్తుంటే ఓయ్ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చినా రావొచ్చని చెప్పొచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>