Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle83164a0d-957b-4f9e-b4ea-8d53b2c19243-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle83164a0d-957b-4f9e-b4ea-8d53b2c19243-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రంలో సీనియర్ హీరోయిన్స్ లలో నగ్మా తెలియని వాళ్ళు ఉండరు. ఆమె 1990 టైంలో గోల్డెన్ లెగ్ గా పేరుపోయింది ఆమె చేసిన ప్రతి సినిమా మాక్సిమం విజయం సాధించిందనే చెప్పాలి. ఆమె స్టార్ హీరోస్ అందరితో కలిసి చేసారు. మంచి సూపర్ హిట్స్ అందించారు..ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఎలా మారిపోతున్నారో తెలియంది కాదు..ఏడాది క్రితం ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన హీరోయిన్లు..ఇప్పుడు గుర్తుపెట్టలేని విధంగా మారిపోతున్నారు.అలాంటిది 90 వ దశకంలో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ కొంతమందిsocialstars lifestyle{#}jyothika;Service;Nagma;Industry;marriage;Heroine;Cinemaగుర్తుపట్టనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్....!!గుర్తుపట్టనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్....!!socialstars lifestyle{#}jyothika;Service;Nagma;Industry;marriage;Heroine;CinemaThu, 15 Feb 2024 23:57:25 GMTతెలుగు చిత్ర పరిశ్రంలో సీనియర్ హీరోయిన్స్ లలో నగ్మా తెలియని వాళ్ళు ఉండరు. ఆమె 1990 టైంలో గోల్డెన్ లెగ్ గా పేరుపోయింది ఆమె చేసిన ప్రతి సినిమా మాక్సిమం విజయం సాధించిందనే చెప్పాలి. ఆమె స్టార్ హీరోస్ అందరితో కలిసి చేసారు. మంచి సూపర్ హిట్స్ అందించారు..ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఎలా మారిపోతున్నారో తెలియంది కాదు..ఏడాది క్రితం ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన హీరోయిన్లు..ఇప్పుడు గుర్తుపెట్టలేని విధంగా మారిపోతున్నారు.అలాంటిది 90 వ దశకంలో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇప్పటికే కొద్దీ గొప్ప మార్పులతో ఉన్నారు తప్ప పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మాత్రం లేరు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నగ్మా మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారి షాక్ ఇచ్చింది.90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ , అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌ వంటి అన్ని ఇండస్ట్రీలహీరోలతో కలిసి నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్‌లో మెప్పించిన ఆమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్‌ గానే ఉండిపోయింది. ఇప్పటికీ అలాగే లైఫ్‌ ను లీడ్‌ చేస్తోంది.నటి జ్యోతిక కు ఆమె సొంత సిస్టర్ అవుతారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కాకపోతే నటి జ్యోతిక సినిమాల్లోకి వచ్చే సమయానికి నగ్మా సినిమాలకు దూరం అయిపోయారు అందుకనే చాలామందికి ఆ విషయం తెలియకపోవచ్చు. ఇక రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ప్రజలకు సేవ చేసింది. అలాంటి హీరోయిన్‌ ఇప్పుడు గుర్తు పట్టకుండా అయిపోయింది. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. స్లిమ్‌గా కనిపించి మెస్మరైజ్‌ చేసే నగ్మా ఇప్పుడు.ఇంత లావుగా మారిపోయిందేంటి అని కామెన్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>