MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood271aff89-8fb5-498a-b6a5-ade3d6f67922-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood271aff89-8fb5-498a-b6a5-ade3d6f67922-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకున్న రాజమౌళి, తెలుగు సినిమా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ మారిపోయారు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సాధించి దేశంలో తాను నెంబర్ వన్ అత్యుత్తమ దర్శకుడిగా నిలవడంతో పాటు టాలీవుడ్ ని కూడా నెంబర్ వన్ పోజీషన్ లో నిలపిన ఘటన రాజమౌళిది. ఈ నేపథ్యంలో రాజమౌళి తరువాత సినిమాపై ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలను రాజమౌళి అందుకుంటాడా లేదా అనేది ఓ ప్రశ్నాగా మిగిలింది. రాజమౌళి నెక్ట్స్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉందనే విషయం tollywood{#}editor mohan;Rajamouli;INTERNATIONAL;NTR;Hollywood;Oscar;ram pothineni;Success;Telugu;Cinema;Tollywoodఆ స్టార్ హీరో నాకు శత్రువు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..!?ఆ స్టార్ హీరో నాకు శత్రువు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..!?tollywood{#}editor mohan;Rajamouli;INTERNATIONAL;NTR;Hollywood;Oscar;ram pothineni;Success;Telugu;Cinema;TollywoodThu, 15 Feb 2024 16:50:01 GMTఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకున్న రాజమౌళి, తెలుగు సినిమా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ మారిపోయారు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సాధించి దేశంలో తాను నెంబర్ వన్ అత్యుత్తమ దర్శకుడిగా నిలవడంతో పాటు టాలీవుడ్ ని కూడా నెంబర్ వన్ పోజీషన్ లో నిలపిన ఘటన రాజమౌళిది. ఈ నేపథ్యంలో రాజమౌళి తరువాత సినిమాపై ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలను రాజమౌళి అందుకుంటాడా లేదా అనేది ఓ ప్రశ్నాగా మిగిలింది. రాజమౌళి నెక్ట్స్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉందనే విషయం తెలిసిందే.

జక్కన్న సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అడ్వెంచర్ మూవీ కావడంతో అందులో పనిచేసే వారు కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  రాజమౌళి  తాజాగా ఒక సందర్భంలో మురళీ మోహన్ అంటే తనకు కోపమని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నా వయస్సు 50 సంవత్సరాలు అని మురళీ మోహన్ ఇండస్ట్రీలోని వచ్చి కూడా 50 సంవత్సరాలు అని జక్కన్న కామెంట్లు చేశారు. చిన్నప్పుడు నేను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఎన్టీఆర్

మాస్ సినిమాలకు వెళ్లడానికి నేను ఇష్టపడేవాడినని రాజమౌళి కామెంట్లు చేశారు. అమ్మ, పెద్దమ్మ మాత్రం మురళీ మోహన్ అభిమానులని వాళ్లు నన్ను మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్లేవారని జక్కన్న చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సినిమా ఒకసారి చూస్తే మురళీ మోహన్ సినిమా మూడుసార్లు చూసేవాడినని అందువల్ల చిన్నప్పుడు మురళీ మోహన్ పై కోపమని ఆయన నాకు శత్రువని రాజమౌళి సరదాగా కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మురళీ మోహన్ గొప్పతనం తెలిసిందని జక్కన్న చెప్పుకొచ్చారు. మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించారని ఆయన కామెంట్లు చేశారు. మురళీ మోహన్ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారని రాజమౌళి తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>