MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal2b1545cf-5084-4c4f-997f-f84260ab794f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal2b1545cf-5084-4c4f-997f-f84260ab794f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో మృణాల్ ఠాగూర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ నటి ఈ హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఈమె ఫ్యామిలీmrunal{#}dil raju;parasuram;seetha;Geetha Govindam;Gita Govindam;Sri Venkateshwara Creations;Father;Event;Josh;media;BEAUTY;vijay deverakonda;Telugu;Heroine;Cinemaక్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..!క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..!mrunal{#}dil raju;parasuram;seetha;Geetha Govindam;Gita Govindam;Sri Venkateshwara Creations;Father;Event;Josh;media;BEAUTY;vijay deverakonda;Telugu;Heroine;CinemaThu, 15 Feb 2024 15:19:02 GMTప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో మృణాల్ ఠాగూర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ నటి ఈ హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... గీత గోవిందం సినిమాతో అద్భుతమైన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న పరశురామ్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఏదైనా ఈవెంట్ లకి వెళ్ళినా కూడా అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తూ ఆ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ ఓ ఈ ఈవెంట్ కి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్లింది. దానితో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని బ్యూటీ వైపు తిరిగాయి. ఇక ప్రస్తుతం ఆ ఈవెంట్ కు సంబంధించిన మృణాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>