MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh2dd6c12c-16af-4e1d-8522-4827d35b6711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh2dd6c12c-16af-4e1d-8522-4827d35b6711-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే షారుఖ్ పోయిన సంవత్సరం మొదటగా పఠాన్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంత కాలానికే ఈ నటుడు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుsharukh{#}Anil Kapoor;atlee kumar;nayana harshita;tara;television;Oscar;December;Jawaan;Tamil;Hero;Interview;Box office;Cinemaఆస్కార్ విన్నింగ్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది.. కానీ అందుకే చేయలేదు... షారుక్..!ఆస్కార్ విన్నింగ్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది.. కానీ అందుకే చేయలేదు... షారుక్..!sharukh{#}Anil Kapoor;atlee kumar;nayana harshita;tara;television;Oscar;December;Jawaan;Tamil;Hero;Interview;Box office;CinemaThu, 15 Feb 2024 13:43:11 GMTహిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే షారుఖ్ పోయిన సంవత్సరం మొదటగా పఠాన్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంత కాలానికే ఈ నటుడు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం చివరన డిసెంబర్ 21 వ తేదీన షారుక్ హీరో గా రూపొందిన డాంకీ మూవీ విడుదల అయింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి మూడింటి తో కూడా అద్భుతమైన విజయాలను షారుఖ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్న షారుఖ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా షారుక్ మాట్లాడుతూ ... నాకు ఆస్కార్ విన్నింగ్ మూవీ అయినటువంటి స్లామ్ డాగ్ మిలియనార్ సినిమాలో అనిల్ కపూర్ చేసిన పాత్ర అవకాశం వచ్చింది. కానీ నేను అప్పుడు కౌన్ భనేగా కరోడ్పతి టీవీ షో.కు యాంకర్ గా చేస్తున్నాను. దానితో ఆ సినిమా చేసే టైమ్ లేక ఆ సినిమాను ఒప్పుకోలేదు అని తెలియజేశాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి స్లామ్ డాగ్ మిలియనీర్ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>