MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-nagma349e24e1-8a2f-4422-835e-8651dbdb7c1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-nagma349e24e1-8a2f-4422-835e-8651dbdb7c1d-415x250-IndiaHerald.jpg1990 వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఎంతోమంది అగ్రహిరోలా సరసన నటించిన హీరోయిన్ తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటోంది.అందం అభినయంతో పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్న నటి నగ్మా అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్య కొన్ని స్పెషల్ రోల్స్ లతో కూడా సందడి చేసి సక్సెస్ కాలేక పోయింది. రాజకీయాలలోకి అడుగుపెట్టి బాగానే నెట్టుకొస్తోంది నగ్మా.HEROIN ;NAGMA{#}Nagma;naina;Akkineni Nagarjuna;Chiranjeevi;Kollywood;marriage;Success;Heroine;Industryవామ్మో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..!!వామ్మో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..!!HEROIN ;NAGMA{#}Nagma;naina;Akkineni Nagarjuna;Chiranjeevi;Kollywood;marriage;Success;Heroine;IndustryThu, 15 Feb 2024 23:00:00 GMT1990 వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఎంతోమంది అగ్రహిరోలా సరసన నటించిన హీరోయిన్ తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటోంది.అందం అభినయంతో పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్న నటి నగ్మా అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్య కొన్ని స్పెషల్ రోల్స్ లతో కూడా సందడి చేసి సక్సెస్ కాలేక పోయింది. రాజకీయాలలోకి అడుగుపెట్టి బాగానే నెట్టుకొస్తోంది నగ్మా.


తాజాగా నగ్మా కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. గతంలో స్లిమ్ముగా కనిపించి అందరిని ఆకట్టుకున్న ఇప్పుడు కాస్త బొద్దుగా కనిపించడంతో అభిమానులే కంగుతినేలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో నగ్మాని అసలు గుర్తుపట్టలేనంతగా లావుగా మారిపోయింది అంటూ అభిమానులు తెలుపుతున్నారు.నగ్మా వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు.. అయినప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.


గతంలో నగ్మా గురించి ఎన్నో ఎఫైర్స్ రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నగ్మా మాట్లాడుతూ తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని.. పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తనకు కూడా ఒక కుటుంబం ఏర్పరచుకోవాలని ఉందంటూ తెలియజేసింది. అయితే తాజాగా నగ్మా కు సంబంధించి ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నగ్మాఇండస్ట్రీ లోకి వెళ్లిన ఈమె అందచందాలతో కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరమై రాజకీయాలకు దగ్గరైన నగ్మా ఆ తర్వాత ఎలాంటి సినిమాలలో కూడా నటించలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా రీయంట్రి ఇస్తుందేమో చూడాలి మరి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>