MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lal-salaam-is-struggling-in-collection-despite-rajinis-promotion8e515565-be8f-4757-9978-229724084a02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lal-salaam-is-struggling-in-collection-despite-rajinis-promotion8e515565-be8f-4757-9978-229724084a02-415x250-IndiaHerald.jpgవిష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కీలక పాత్రలో లాల్ సలామ్ అనే మూవీ రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ భారీ మొత్తంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను రాబట్టలేక పోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మొదటి వీకెండ్ ను వరల్డ్ వైడ్ గా కంపrajini{#}Ireland;New Zealand;Rajani kanth;Australia;gulf countries;aishwarya;vishal krishna;Box office;cinema theater;February;Cinemaఫస్ట్ వీకెండ్ లో "లాల్ సలామ్" కి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!ఫస్ట్ వీకెండ్ లో "లాల్ సలామ్" కి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!rajini{#}Ireland;New Zealand;Rajani kanth;Australia;gulf countries;aishwarya;vishal krishna;Box office;cinema theater;February;CinemaWed, 14 Feb 2024 16:23:43 GMTవిష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కీలక పాత్రలో లాల్ సలామ్ అనే మూవీ రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ భారీ మొత్తంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను రాబట్టలేక పోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మొదటి వీకెండ్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఓవర్ సీస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 1.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియా లో 42 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి న్యూజిలాండ్ లో 6 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే మరియు ఐర్లాండ్ లో 60.3 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి గల్ఫ్ లో 1.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

లాల్ సలామ్ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ సినిమా ఓవర్ సిస్ లో 6.47 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>