Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral799ce85a-bdba-436c-bdf5-29ce4d9e2a77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral799ce85a-bdba-436c-bdf5-29ce4d9e2a77-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో క్రికెట్ క్రేజ్ ప్రపంచ దేశాలలో పాకి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాలు కూడా క్రికెట్ టీంలను సిద్ధం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలని భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక క్రికెట్ కి సంబంధించిన వీడియో ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే ఒక సూపర్ బ్యాట్స్మెన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. సూపర్ బాట్స్మన్ అంటే అలాంటి ఇలాంటి బ్యాట్స్మెన్ కాదు ఎబి డివిలియర్స్, సూర్య కుమార్ యాదViral{#}Parugu;netizens;Cricket;INTERNATIONAL;surya sivakumarఈ బుడ్డోడు మామూలోడు కాదు భయ్యో.. స్టార్ బ్యాటర్లు కూడా పని చెయ్యరు?ఈ బుడ్డోడు మామూలోడు కాదు భయ్యో.. స్టార్ బ్యాటర్లు కూడా పని చెయ్యరు?Viral{#}Parugu;netizens;Cricket;INTERNATIONAL;surya sivakumarWed, 14 Feb 2024 16:40:30 GMTఇటీవల కాలంలో క్రికెట్ క్రేజ్ ప్రపంచ దేశాలలో పాకి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాలు కూడా క్రికెట్ టీంలను సిద్ధం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలని భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక క్రికెట్ కి సంబంధించిన వీడియో ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే ఒక సూపర్ బ్యాట్స్మెన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. సూపర్ బాట్స్మన్ అంటే అలాంటి ఇలాంటి బ్యాట్స్మెన్ కాదు ఎబి డివిలియర్స్, సూర్య కుమార్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇతని ముందు దిగదుడుపే అనిపిస్తూ ఉంటుంది ఇతను బ్యాటింగ్ చూస్తూ ఉంటే.


 ఏకంగా అతను కొట్టే షాట్లను చూసి ప్రస్తుతం నెటిజన్స్ అందరూ కూడా మంత్రం మృతులు అయిపోతున్నారు. ఇంతలా పొగుడుతున్నాను అంటే అతను ఎవరో ఒక పెద్ద ప్లేయరే అయి ఉంటాడు అనుకుంటున్నారు కదా.. కానే కాదు అతను చిన్న ప్లేయర్. చిన్న ప్లేయర్ అంటే కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్ కాదు ఏకంగా అతను ఇంకా ఐదేళ్లు కూడా నిండని ఒక అసాధారణమైన ప్లేయర్. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక బుడ్డోడు బ్యాటింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సాధారణంగానే దక్షిణాఫ్రికాలో క్రికెట్ ప్రతిభకు కొరతలేదు.


 ఎందుకంటే ఒకప్పుడు సౌత్ ఆఫ్రికానే ప్రపంచ క్రికెట్ను ఏలింది అనడంలో సందేహం లేదు. అయితే ఆ దేశానికి చెందిన మూడేళ్ల బుడ్డోడు ఫుల్ స్వింగ్ లో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఏకంగా మైదానంలో అన్ని వైపులా కూడా షాట్లు అడుతూ కనిపించాడు. అతను హాఫ్ సెంచరీకి ముందు ఒక పరుగు పూర్తి చేయడానికి డైవ్ కూడా చేసేసాడు. ఇక ఈ చిన్నోడు బ్యాటింగ్ టెక్నిక్స్ చూసి అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.  దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బుడ్డోడిని ఫ్యూచర్ ఏబి డివిలియర్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆ పిల్లవాడి పేరు హొగో మావిరిక్ హీత్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>