Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-double-ismart4a65e2ec-53a1-4839-8120-53ca3d9a2e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-double-ismart4a65e2ec-53a1-4839-8120-53ca3d9a2e71-415x250-IndiaHerald.jpgపూరీ జగన్నాథ్ రాం కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ను పూరీ జగన్నాథ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. అయితే సడెన్ గా ఈ సినిమా నుంచి కెమెరా మెన్ ని మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. పూరీ డబుల్ ఇస్మార్ట్ కు ముందు జియన్ని జియానెల్లి ని కెమెరా మెన్ గా తీసుకున్నారు. Ram Double Ismart{#}mani sharma;ismart shankar;Temper;ram pothineni;Hanu Raghavapudi;Mass;Cinemaడబుల్ ఇస్మార్ట్ అతన్ని మార్చేసిన పూరీ..!డబుల్ ఇస్మార్ట్ అతన్ని మార్చేసిన పూరీ..!Ram Double Ismart{#}mani sharma;ismart shankar;Temper;ram pothineni;Hanu Raghavapudi;Mass;CinemaWed, 14 Feb 2024 14:35:33 GMTపూరీ జగన్నాథ్ రామ్ కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ను పూరీ జగన్నాథ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. అయితే సడెన్ గా ఈ సినిమా నుంచి కెమెరా మెన్ ని మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. పూరీ డబుల్ ఇస్మార్ట్ కు ముందు జియన్ని జియానెల్లి ని కెమెరా మెన్ గా తీసుకున్నారు. ఇన్నాళ్లు షూటింగ్ బాగానే జరిగింది. ఏమైందో ఏమో అతన్ని కాదని ఇప్పుడ్య్ శ్యాం కె నాయుడిని సినిమాటోగ్రాఫర్ గా తీసుకుంటున్నారట.  

శ్యాం తో పూరీ సూపర్, పోకిరి, టెంపర్ సినిమాలు చేశారు. కచ్చితంగా ఈ ఇద్దరి కాంబో డబుల్ ఇస్మార్ట్ కి కలిసి వస్తుందని చెప్పొచ్చు. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఆ క్రేజీ కాంబోని కొనసాగిస్తూ డబుల్ ఇస్మార్ట్ తీస్తున్నరు. అయితే ఈ సినిమా విషయంలో పూరీ ప్లానింగ్ అంతా భారీగా ఉందని చెప్పొచ్చు.

సినిమా కోసం ముంబైలో ఒక భారీ యాక్షన్ సీన్ ని ఇటీవలే షూట్ చేశారట. సినిమా హైలెట్స్ గా చెప్పుకునే వాటిలో అది కూడా ఒకటిగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కూడా మరో ప్లస్ పాయింట్ అని అంటున్నారు. లైగర్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన పూరీ డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. రామ్ కూడా ఈ డబుల్ ఇస్మార్ట్ తో తన మాస్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ది వారియర్, స్కంద సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు రామ్. డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ హిట్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>