Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle19a5ee61-ede3-4b9f-bdf0-5036f27378e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle19a5ee61-ede3-4b9f-bdf0-5036f27378e3-415x250-IndiaHerald.jpgనటి మౌనిక రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.మరీ ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్‌తోనే అని చెప్పాలి. ఇందులో లేడీ కానిస్టేబుల్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది.ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసsocialstars lifestyle{#}mounika;surya sivakumar;Husband;kalyan;Instagram;marriage;Tollywoodసింపుల్‌ సారీ లుక్‌లో దర్శనం ఇచ్చిన మౌనిక రెడ్డి....!!సింపుల్‌ సారీ లుక్‌లో దర్శనం ఇచ్చిన మౌనిక రెడ్డి....!!socialstars lifestyle{#}mounika;surya sivakumar;Husband;kalyan;Instagram;marriage;TollywoodWed, 14 Feb 2024 23:39:34 GMTనటి మౌనిక రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.మరీ ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్‌తోనే అని చెప్పాలి. ఇందులో లేడీ కానిస్టేబుల్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది.ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసు.ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసు.ఇదంతా పక్కన పెడితే మౌనిక రెడ్డి ఏడాది కిందట ప్రియుడు సందీప్‌తో పెళ్లి పీటలు ఎక్కింది. గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఇక పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరమీద వినిపిస్తోంది.
 
దీనికి కారణం మౌనిక తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. అంతేకాదు తన భర్త సందీప్‌ని కూడా అన్‌ఫాలో చేసింది. దీంతో ఆమె విడాకులు రూమర్స్‌ గుప్పుమన్నాయి.
కానీ దీనిపై ఇంతవరక మౌనిక స్పందించకపోవడం గమనార్హం. ఓ వైపు విడాకులపై జోరుగా ప్రచారం జరుగుతుంటే తను మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంది.ప్రస్తుతం మౌనిక తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ లీడ్‌ రోల్‌ ఆఫర్స్‌ కూడా కొట్టేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మౌనికి సింపుల్‌ సారీలో లుక్‌లో దర్శనం ఇచ్చింది. చూస్తుంటే ఇవి తన రోల్‌కి సంబంధించి ఫొటోలా కనిపిస్తున్నాయి.సింపుల్‌ శారీలో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. వీటికి అతుకులు లేని మెరుపు తిరిగి వస్తుంది అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం మౌనిక రెడ్డి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>