ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/pulwama-attack-februavy-1470d15d23-b474-4acb-bdaa-f6d79a20b138-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/pulwama-attack-februavy-1470d15d23-b474-4acb-bdaa-f6d79a20b138-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి 14 న ఇండియన్ హిస్టరీ లోను ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది.. సరిగ్గా 2019 ఫిబ్రవరి 14న భారత భద్రత బలగాల పైన ఉగ్రవాదులు చాలా అత్యంత ఘోరమైన దాడులకు సైతం పాల్పడిన రోజుగా మిగిలిపోయింది. ఈ దాడిలో దాదాపుగా 40 మంది CRPF జవాన్ల సైతం అమరులయ్యారు. జేషే మహమ్మద్ చెందిన ఉగ్రవాది ఈ దాడులు చేయించారు.ఆ తర్వాత భారత్ ప్రతి కారకంగా పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాల పైన కూడా దాడి చేయడం జరిగింది.దీంతో కొన్ని వందలాదిమంది ఉగ్రవాదులను కూడా మన బలగం మట్టు పెట్టింది. ఫిబ్రవరి 14 2019లో జమ్మూ కాశ్మీర్లో 40 మందPULWAMA ATTACK;FEBRUAVY -14{#}ahmed;Pakistan;Terrorists;Hanu Raghavapudi;India;Indian;Februaryఫిబ్రవరి-14 భారతీయులకు చీకటి రోజు.. పుల్వామా దాడికి ఐదేళ్లు..!!ఫిబ్రవరి-14 భారతీయులకు చీకటి రోజు.. పుల్వామా దాడికి ఐదేళ్లు..!!PULWAMA ATTACK;FEBRUAVY -14{#}ahmed;Pakistan;Terrorists;Hanu Raghavapudi;India;Indian;FebruaryWed, 14 Feb 2024 07:04:12 GMTఫిబ్రవరి 14 న ఇండియన్ హిస్టరీ లోను ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది.. సరిగ్గా 2019 ఫిబ్రవరి 14న భారత భద్రత బలగాల పైన ఉగ్రవాదులు చాలా అత్యంత ఘోరమైన దాడులకు సైతం పాల్పడిన రోజుగా మిగిలిపోయింది. ఈ దాడిలో దాదాపుగా 40 మంది CRPF జవాన్ల సైతం అమరులయ్యారు. జేషే మహమ్మద్ చెందిన ఉగ్రవాది ఈ దాడులు చేయించారు.ఆ తర్వాత భారత్ ప్రతి కారకంగా పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాల పైన కూడా దాడి చేయడం జరిగింది.దీంతో కొన్ని వందలాదిమంది ఉగ్రవాదులను కూడా మన బలగం మట్టు పెట్టింది.


ఫిబ్రవరి 14 2019లో జమ్మూ కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న రెండు బస్సులను లక్ష్యంగా చేసుకొని  దాడి జరిగింది.. అయితే ఈ దాడి జరిగిన కొద్దిసేపటికి JEM ఉగ్రవాది సంస్థ ఒక వీడియోను విడుద చేసింది. ఇందులో ఈ దాడులకు తామే బాధ్యతలు అంటూ కూడా ప్రకటించడంతో పాటు ఆత్మహృతి బాంబర్ అదిల్  అహ్మద్ దార్ అంటు ప్రకటించారు. అ మరుసటి రోజున ఫిబ్రవరి 15- 2019 న ఒక పత్రిక ప్రకటనలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి చాలా మద్దతిస్తుందని తెలిసి భారత విదేశాంగ శాఖ చాలా ఫైర్ కావడం జరిగింది.


దీంతో ఫాక్ అధీనంలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సైతం దాడి చేయించారు. ఫిబ్రవరి 16- 2019 న రాజకీయ పార్టీలు భద్రత దళాలకు మద్దతు ఇవ్వాలని ఒక తీర్మానం కూడా ఆమోదించాయి. దీంతో పాకిస్తానీ వస్తువుల పైన కష్టం సుఖాన్ని 200 శాతానికి సైతం భారత్ ప్రభుత్వం పెంచేసింది.. పుల్వామా దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు సైతం పూర్తిగా క్షీణించి పోయాయి. భారతదేశం తన అత్యంత ప్రాధాన్య దేశంగా పాకిస్తాన్ కు ఉన్న హోదాను కూడా తీసివేసింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున.. సిఆర్పిఎఫ్ కాన్వాన్ పైన దాడి జరిగిన 12 రోజులకు భారత వైమానిక దళం.. పాకిస్తాన్లో ఉండే JEM శిబిరాలపై బాంబు దాడులు చేశాయి. 300 ఉగ్రవాదుల సైతం ఈ దాడులలో మరణించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>