MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6c4f6f46-5234-4231-9363-a2306668101f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6c4f6f46-5234-4231-9363-a2306668101f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ తో తనకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా మెగా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఉపాసన. ఇక ఉపాసన రాంచరణ్ కి పెళ్ళై 11 ఏళ్లు అయిన తర్వాత ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. గత ఏడాది జూన్ లో మెగా వారసురాలు వచ్చింది. అలా దాదాపుగా 11 ఏళ్ల తర్వాత మెగా tollywood{#}Ram Charan Teja;Kiara Advani;Pawan Kalyan;GEUM;Upasana;Film Industry;June;bollywood;Wife;shankar;Love;Chiranjeevi;Tollywoodవాలెంటైన్స్ డే స్పెషల్.. వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్..!వాలెంటైన్స్ డే స్పెషల్.. వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్..!tollywood{#}Ram Charan Teja;Kiara Advani;Pawan Kalyan;GEUM;Upasana;Film Industry;June;bollywood;Wife;shankar;Love;Chiranjeevi;TollywoodWed, 14 Feb 2024 10:40:00 GMTటాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ తో తనకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా మెగా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఉపాసన. ఇక ఉపాసన రాంచరణ్ కి పెళ్ళై 11 ఏళ్లు అయిన తర్వాత ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. గత ఏడాది జూన్ లో మెగా వారసురాలు వచ్చింది. 

అలా దాదాపుగా 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు రావడంతో తనకి మెగాస్టార్ చిరంజీవి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు.తాజాగా ఇవాళ వాలెంటైన్స్‌ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన . వాలెంటైన్‌ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్‌ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన . ఇది చూసిన అభిమానులు లవ్‌లీ కపుల్స్‌ అంటూ

 కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్‌ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన . కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్‌గా నటిస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>