Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/r-narayana-murthy-33c99ebb-4389-4c38-962b-083d0e6dc1bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/r-narayana-murthy-33c99ebb-4389-4c38-962b-083d0e6dc1bf-415x250-IndiaHerald.jpgగేమ్ చేంజర్ సినిమా తర్వాత రాం చరణ్ లైన్ లో ఉన్న బుచ్చి బాబు సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. శంకర్ సినిమా ఇలా పూర్తి అవ్వడమే ఆలస్యం బుచ్చి బాబు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఆర్సీ 16వ సినిమా కూడా పీరియాడికల్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారట. R Narayana Murthy {#}r narayana murthy;NARAYANA MURTHY;Ram Madhav;Temper;Janhvi Kapoor;shankar;Population;Heroine;Cinema;CBNచరణ్ కోసం మూర్తి గారిని అడిగారా..?చరణ్ కోసం మూర్తి గారిని అడిగారా..?R Narayana Murthy {#}r narayana murthy;NARAYANA MURTHY;Ram Madhav;Temper;Janhvi Kapoor;shankar;Population;Heroine;Cinema;CBNWed, 14 Feb 2024 14:52:00 GMT చేంజర్ సినిమా తర్వాత రాం చరణ్ లైన్ లో ఉన్న బుచ్చి బాబు సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. శంకర్ సినిమా ఇలా పూర్తి అవ్వడమే ఆలస్యం బుచ్చి బాబు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఆర్సీ 16వ సినిమా కూడా పీరియాడికల్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారట. ఇదిలాఉంటే ఈ సినిమాలో పీపుల్ స్టార్ నారాయణ మూర్తిని తీసుకోవాలని అనుకున్నాడట బుచ్చి బాబు.

తనదైన అభ్యుదయ భావాలున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కమర్షియల్ సినిమాల్లో అసలు నటించరు. ఇదివరకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి అయినా కూడా ఆయన నో చెప్పారు. ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ సినిమాలో పూరీ జగన్నాథ్ మూర్తి గారిని నటింపచేయాలని ఎంత ట్రై చేసినా ఆయన కాదనేశారు.

అయితే ఇప్పుడు చరణ్ సినిమా ఆఫర్ ని కూడా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. తనదైన సిద్ధాంతాలతో సినిమాలు చేస్తూ వస్తున్న ఆర్. నారాయణ మూర్తి కమర్షియల్ సినిమాల్లో నటించడం అనేడి జరగదు. కేవలం ఆయన లీడ్ రోల్ లో అభ్యుదయ భావాలున్న సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తారు. అప్పుడు టెంపర్ ఇప్పుడు చరణ్ సినిమా అవకాశం వచ్చినా ఆర్. నారాయణ మూర్తి కాదని చెప్పి తన స్ట్రాంగ్ నెస్ ని ప్రూవ్ చేసుకున్నారు.

ఎవరెన్ని చెప్పినా సరే తను అనుకున్న సినిమాలు తప్ప వేరే సినిమాలు చేసేది లేదని నారాయణ మూర్తి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఆయన నటించడమే కాదు దర్శకత్వం కూడా ఆయనే చేస్తుంటారు. అందుకే మరొకరికి తనని యాక్షన్ చెప్పే ఛాన్స్ ఇవ్వరని చెప్పొచ్చు. చరణ్ సినిమాలో మూర్తి గారికి అనుకున్న పాత్రని ఎవరిని తీసుకుంటారో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>