MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddue989fc1f-e0a6-4dd9-ae83-f1adc128822f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddue989fc1f-e0a6-4dd9-ae83-f1adc128822f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించినటువంటి డీజే టిల్లు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి , రాధిక పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన పాత్రతో నేహా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇకపోతే సిద్దు ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాక్స్ siddu{#}neha shetty;Moosapet;Evening;sithara;siddhu;Duvvada Jagannadham;radhika;naga;Car;surya sivakumar;March;Beautiful;Box office;Audience;cinema theater;February;Yuva;Heroine;Hero;Cinema"టిల్లు స్క్వేర్" ట్రైలర్ విడుదలకు అంతా సిద్ధం..!"టిల్లు స్క్వేర్" ట్రైలర్ విడుదలకు అంతా సిద్ధం..!siddu{#}neha shetty;Moosapet;Evening;sithara;siddhu;Duvvada Jagannadham;radhika;naga;Car;surya sivakumar;March;Beautiful;Box office;Audience;cinema theater;February;Yuva;Heroine;Hero;CinemaWed, 14 Feb 2024 16:10:07 GMTటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించినటువంటి డీజే టిల్లు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి , రాధిక పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన పాత్రతో నేహా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇకపోతే సిద్దు ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమాని మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు అనగా ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు శ్రీరాములు థియేటర్ .... మూసాపేట్ ... హైదరాబాదు లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ ట్రైలర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>