BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hindu-templeda75dc71-d0f1-4c40-aa3b-ed44bd70ea57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hindu-templeda75dc71-d0f1-4c40-aa3b-ed44bd70ea57-415x250-IndiaHerald.jpgయూఏఈలో ఇవాళ అబుధాబీలోని హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా అబుధాబీ మందిరం చరిత్ర సృష్టించింది. రూ.700 కోట్లతో అబుధాబీలో హిందూ ఆలయం నిర్మాణమైంది. 108 అడుగులు ఎత్తుతో 27 ఎకరాల్లో అబుధాబీలోని హిందూ ఆలయాన్ని నిర్మించారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలోని ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం కథలు రూపొందించారు. అబుhindu temple{#}Italy;history;Mahabharatham;Prime Ministerఅరబ్‌ దేశంలో హిందూ గుడి.. ఇవాళే మోడీ ప్రారంభం?అరబ్‌ దేశంలో హిందూ గుడి.. ఇవాళే మోడీ ప్రారంభం?hindu temple{#}Italy;history;Mahabharatham;Prime MinisterWed, 14 Feb 2024 08:09:08 GMTయూఏఈలో ఇవాళ అబుధాబీలోని హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా అబుధాబీ మందిరం చరిత్ర సృష్టించింది. రూ.700 కోట్లతో అబుధాబీలో హిందూ ఆలయం నిర్మాణమైంది. 108 అడుగులు ఎత్తుతో 27 ఎకరాల్లో అబుధాబీలోని హిందూ ఆలయాన్ని నిర్మించారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది.

 
భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలోని ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం కథలు రూపొందించారు. అబుధాబీ మందిరంలో 402 స్తంభాలు ఏర్పాటు చేసి  స్తంభాలపై దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌ పింక్‌ స్టోన్స్‌, ఇటలీ పాలరాయి వినియోగించారు. అబుధాబీ మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లు వాడారు. వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండేలా అబుధాబీ ఆలయాన్ని నిర్మించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>