Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siri-hanmanthcb75179a-ea7b-445a-b4f4-0fc7bd55eb23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siri-hanmanthcb75179a-ea7b-445a-b4f4-0fc7bd55eb23-415x250-IndiaHerald.jpgఅంతకుముందు సీరియల్స్ ఆ తర్వాత యూట్యూబ్ సీరీస్ లతో అలరించిన సిరి హమంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటి నుంచి ఆమె రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీతో గొడవ.. షణ్ముఖ్ తో క్లోజ్ అవ్వడం సిరిని హైలెట్ అయ్యేలా చేశాయి. ఆ సీజన్ లో టాప్ 5కి ముందు వారం దాకా ఆమె వెళ్లింది. అయితే ఆ తర్వాత బయటకు వచ్చాక చాలా అవకాశాలు అందుకున్నSiri Hanmanth{#}anasuya bharadwaj;siri;Jabardasth;you tube;Anasuya;Bigboss;Telugu;Cinemaఅల అవకాశాన్ని వాడేసుకుంటున్న అమ్మడు..!అల అవకాశాన్ని వాడేసుకుంటున్న అమ్మడు..!Siri Hanmanth{#}anasuya bharadwaj;siri;Jabardasth;you tube;Anasuya;Bigboss;Telugu;CinemaWed, 14 Feb 2024 12:51:35 GMTఅంతకుముందు సీరియల్స్ ఆ తర్వాత యూట్యూబ్ సీరీస్ లతో అలరించిన సిరి హమంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటి నుంచి ఆమె రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీతో గొడవ.. షణ్ముఖ్ తో క్లోజ్ అవ్వడం సిరిని హైలెట్ అయ్యేలా చేశాయి. ఆ సీజన్ లో టాప్ 5కి ముందు వారం దాకా ఆమె వెళ్లింది. అయితే ఆ తర్వాత బయటకు వచ్చాక చాలా అవకాశాలు అందుకున్న సిరి లేటెస్ట్ గా జబర్దస్త్ యాంకర్ గా చేస్తుంది. తెలుగు షోలో తెలుగు యాంకర్ గా జబర్దస్త్ షో లో సిరి పర్ఫెక్ట్ ఛాన్స్ అందుకుంది.

అయితే ఆమె ప్లేస్ పర్మినెంట్ గానా లేక టెంపరరీనా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ యాంకర్ గా చేసే ప్రతి యాంకర్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంటారు. అలానే సిరి కూడా వారి దారిలో తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఇప్పుడిప్పుడే జబర్దస్త్ లో తన మార్క్ చూపిస్తున్న సిరి రానున్న రోజుల్లో మరింత గ్లామర్ షో చేస్తుందని చెప్పొచ్చు.

జబర్దస్త్ ద్వారానే అనసూయ, రష్మి ఇద్దరు సూపర్ పాపులర్ అయ్యారు. రష్మి ఏమో కానీ అనసూయ మాత్రం జబర్దస్త్ షో లో చేసిన గ్లామర్ షో వల్లే ఆమెకు మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పుడు అనసూయ వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. సిరి కూడా జబర్దస్త్ తో సూపర్ పాపులర్ అవ్వాలని చూస్తుంది. అందుకే యాంకర్ గా చేస్తూ అదే కాస్టూం తో ఫోటో షూట్ చేస్తుంది. జబర్దస్త్ యాంకర్ గా సిరి ఫిక్స్ అయితే ఆమెకు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చేస్తాయని చెప్పొచ్చు. సిరి లవర్ శ్రీహాన్ కూడా వెబ్ సీరీస్, షార్ట్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>