MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sujatha-takesh5c217131-6dcc-40f7-9b36-0a5dd10054cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sujatha-takesh5c217131-6dcc-40f7-9b36-0a5dd10054cd-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినటువంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు . రాకేష్, యాంకర్ సుజాతను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లలో ఆలరిచ్చిన రాకేష్ పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఆమధ్య కేసీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కిస్తున్నామంటూ అనౌన్స్మెంట్ చేశారు. అయితే కొన్ని కారణాల చేత అది ఇంకా పూర్తి అవ్వలేదు.. రాకేష్ ను వివాహం చేసుకున్న సుజాత కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే.. యాంకర్ గా ఒక టీవీ ఛానల్ లో పనిచేసిన ఈమె బిగ్ బాస్ షో ద్వారా భారీ క్రేజీ ను అంSUJATHA;TAKESH{#}madhura sridhar reddy;Rocking Rakesh;sujatha;KCR;you tube;Bigboss;television;Jabardasth;Houseవామ్మో:భర్తకు ఊహించని షాక్ ఇచ్చిన సుజాత.. ఏం జరిగిందంటే..?వామ్మో:భర్తకు ఊహించని షాక్ ఇచ్చిన సుజాత.. ఏం జరిగిందంటే..?SUJATHA;TAKESH{#}madhura sridhar reddy;Rocking Rakesh;sujatha;KCR;you tube;Bigboss;television;Jabardasth;HouseWed, 14 Feb 2024 23:00:00 GMTజబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినటువంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు . రాకేష్, యాంకర్ సుజాతను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లలో ఆలరిచ్చిన రాకేష్ పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఆమధ్య కేసీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కిస్తున్నామంటూ అనౌన్స్మెంట్ చేశారు. అయితే కొన్ని కారణాల చేత అది ఇంకా పూర్తి అవ్వలేదు.. రాకేష్ ను వివాహం చేసుకున్న సుజాత కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే.. యాంకర్ గా ఒక టీవీ ఛానల్ లో పనిచేసిన ఈమె బిగ్ బాస్ షో ద్వారా భారీ క్రేజీ ను అందుకుంది.


తెలంగాణ యాసలో మాట్లాడే సుజాత రాకేష్ ను వివాహం చేసుకున్న తర్వాత యాంకర్ గా గుడ్ బై చెప్పేసి జబర్దస్త్ రాకేష్ తో కలిసి కొన్ని స్కిట్లలో కనిపిస్తోంది. ప్రస్తుతం సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలుపెట్టారు..తమ జీవితంలో మధుర క్షణాలను ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది సుజాత. ఇప్పుడు తాజాగా సుజాత చేసిన పనికి రాకేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.


సుజాత ఇటీవలే వాస్తు బాగలేదంటూ తన ఇంటిని మొత్తం ఖాళీ చేసింది.. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఒక ఇల్లు కొన్నాను అంటూ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని సైతం షేర్ చేసింది. తన భర్తకు తెలియకుండా ఒక ఫ్లాట్ కొన్నట్లుగా చూపించింది.. దాదాపుగా 17వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించింది సుజాత.. అంతేకాకుండా ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంటూ తెలిపింది. దీంతో రాకేష్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు తనకు చాలా ఆనందంగా ఉందంటూ ఆమెను చూస్తూ మురిసిపోయాడు.. ఇంతలోనే ఊహించని విధంగా సుజాత మాట్లాడుతూ ఈ ఇల్లు తాను కొనలేదని పక్కింటి వాళ్ళు కొన్న ఇల్లు అంటూ తెలిపింది. దీంతో ఒక్కసారిగా రాకేష్ ముఖం వాడిపోయింది.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>