Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-rabinhood-c40885a7-d19b-4432-b5e2-538c05427dd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-rabinhood-c40885a7-d19b-4432-b5e2-538c05427dd8-415x250-IndiaHerald.jpgనితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తర్వాత చేస్తున్న సినిమా వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తుందని తెలిసిందే. ఈ కాంబోలో భీష్మ సినిమా రాగా అది సూపర్ హిట్ అయింది. మళ్లీ అదే హిట్ సెంటిమెంటు రిపీట్ చేసేలా వెంకీ కుడుముల నితిన్ కలిసి పనిచేస్తున్నారు. నితిన్ వెంకీ కుడుమల సినిమా కోసం ముందు రష్మిక మందన్నా అని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ రష్మికకు డేట్ అడ్జస్ట్ అవ్వక Nitin Rabinhood {#}Sanjay Dutt;Kanna Lakshminarayana;Venky Kudumula;rashmika mandanna;Venkatesh;Tollywood;bollywood;Director;Audience;Heroine;Cinemaనితిన్ కోసం అతన్ని విలన్ చేస్తున్నారా..?నితిన్ కోసం అతన్ని విలన్ చేస్తున్నారా..?Nitin Rabinhood {#}Sanjay Dutt;Kanna Lakshminarayana;Venky Kudumula;rashmika mandanna;Venkatesh;Tollywood;bollywood;Director;Audience;Heroine;CinemaWed, 14 Feb 2024 21:29:00 GMTనితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తర్వాత చేస్తున్న సినిమా వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తుందని తెలిసిందే. ఈ కాంబోలో భీష్మ సినిమా రాగా అది సూపర్ హిట్ అయింది. మళ్లీ అదే హిట్ సెంటిమెంటు రిపీట్ చేసేలా వెంకీ కుడుముల నితిన్ కలిసి పనిచేస్తున్నారు. నితిన్ వెంకీ కుడుమల సినిమా కోసం ముందు రష్మిక మందన్నా అని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ రష్మికకు డేట్ అడ్జస్ట్ అవ్వక ఈ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చింది. రష్మిక కూడా ఉంటే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అనుకున్నారు. రష్మిక ఈ ప్రాజెక్టు చేయడం కుదరదని తెలుస్తుంది.

 రాబిన్ ఫుడ్ టైటిల్ తో ఈమధ్య వచ్చిన నితిన్ సినిమా గ్లిమ్స్ ఆకట్టుకోగా భీష్మ కంటే ఎక్కువ ఎంటర్టైన్ అందించేలా వెంకీ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే సినిమాలో విలన్ మాత్రం ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈమధ్య టాలీవుడ్ హీరోలకి ఇక్కడ వినాల కన్నా బాలీవుడ్ హీరోలను ప్రతినాయకులుగా చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ని నితిన్ రాబిన్ హుడ్ లో విలన్ గా ఫిక్స్ చేశారట.

 నితిన్ సినిమాలో సంజయ్ దత్ అనగానే సినిమాపై మరింత మరింత అంచనాలు పెరిగాయి. అసలు రాబిన్ హుడ్ కథ ఏంటి. భీష్మ కాంబో మ్యాజిక్ ని ఈ సినిమాలో ఎలా రిపీట్ చేయనున్నారు. సంజయ్ దత్ కూడా యాడ్ అవుటంతో ఈ ప్రాజెక్టు పై మరింత బజ్ పెరిగింది. ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నితిన్ భీష్మ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. అందుకే వెంకీ కుటుంబంలో తోనే మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చలో భీష్మ తీసిన రెండు సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో కూడా అదే హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>