MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda6beab5e-58ba-444f-9250-2e833839365b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda6beab5e-58ba-444f-9250-2e833839365b-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హంగులు ఆ ఆర్భాటాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. వాటి కోసం సినీ సెలబ్రిటీలు కోట్లాది కోట్ల డబ్బులు నీళ్లు ఖర్చుపెట్టినట్లుగా ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. విందులు వినోదాలు ఇలా చెప్పుకుంటే రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా సినీ సెలెబ్రిటీల పెళ్లి అంటే పటాకులు ఉండాల్సిందే. అలా పటాకులు కాల్చడం వలన పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లిళ్లలో సినీ సెలబ్రిటీలు బాణాసంచా కూడా జరుపుతారు. కానీ తన tollywood{#}jaaki;rakul preet singh;marriage;producer;Producer;Tollywood;Goa;Heroine;Februaryనా పెళ్ళిలో అలాంటి వాటికి చోటు లేదు.. రకుల్ ప్రీత్ సింగ్..!నా పెళ్ళిలో అలాంటి వాటికి చోటు లేదు.. రకుల్ ప్రీత్ సింగ్..!tollywood{#}jaaki;rakul preet singh;marriage;producer;Producer;Tollywood;Goa;Heroine;FebruaryWed, 14 Feb 2024 12:31:03 GMTసినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హంగులు ఆ ఆర్భాటాలు  నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. వాటి  కోసం సినీ సెలబ్రిటీలు   కోట్లాది కోట్ల డబ్బులు నీళ్లు ఖర్చుపెట్టినట్లుగా ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. విందులు వినోదాలు ఇలా చెప్పుకుంటే రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా సినీ సెలెబ్రిటీల పెళ్లి అంటే పటాకులు ఉండాల్సిందే. అలా పటాకులు కాల్చడం వలన పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లిళ్లలో సినీ సెలబ్రిటీలు బాణాసంచా కూడా జరుపుతారు. కానీ తన పెళ్లిలో మాత్రం ఇటువంటి ఆడంబరాలు

 ఏవి కూడా ఉండవు అని అంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎకో ఫ్రెండ్లీగానే తమ మ్యారేజ్‌ జరుగుతుందని, పటాకులకు తమ పెళ్లిలో అసలు చోటు లేదంటోంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీని రకుల్‌ వివాహం చేసుకుంటోంది. ఫిబ్రవరి 21న గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఈ వెడ్డింగ్‌ జరగనుంది. డిజిటల్‌ ఇన్విటేషన్‌లో సముద్ర తీరం ఫొటో ఉండడంతో గోవాలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీల పెళ్లి జరగనుందని క్లారిటీ వస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే పర్యావరణానికి హాని కలగకూడదనే మంచి ఉద్దేశంతో 

తమ పెళ్లిలో బాణాసంచా కాల్చడానికి నో చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్ . ఆమె నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఇక విందులు, వినోదాలు, భోజనాల విషయంలోనూ కొన్ని నిబంధనలు తీసుకురావాలని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీలు ప్రతిపాదించారట. ఇందు కోసం అతిథులకు ముందుగానే సమాచారమిస్తున్నారట. పేపర్ వేస్ట్‌ను తగ్గించేందుకు ఎక్కువ మందికి ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రకుల్‌, జాకీ భగ్నానీలు. ఇప్పటికే డిజిటల్‌ ఇన్విటేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>