PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cm-jagan8d5b120e-c083-4d93-ae12-00b2dee59f43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cm-jagan8d5b120e-c083-4d93-ae12-00b2dee59f43-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఇప్పటికి ఎన్నో ప్రాంతాలలోని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసమే ఎన్నో పథకాలను సైతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు.. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంది. ఇలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలను కూడా ఇతర రాష్ట్ర నేతలు కూడా అనుసరిస్తూ ఉండారు.. ఇప్పMODI;CM JAGAN{#}vidya;Andhra Pradesh;Government;Reddy;central government;Prime Minister;Telangana Chief Minister;CM;India;Newsఏపీ సీఎం తరహాలోనే.. నరేంద్ర మోడీ దారి..!!ఏపీ సీఎం తరహాలోనే.. నరేంద్ర మోడీ దారి..!!MODI;CM JAGAN{#}vidya;Andhra Pradesh;Government;Reddy;central government;Prime Minister;Telangana Chief Minister;CM;India;NewsWed, 14 Feb 2024 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఇప్పటికి ఎన్నో ప్రాంతాలలోని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసమే ఎన్నో పథకాలను సైతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు.. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంది. ఇలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలను కూడా ఇతర రాష్ట్ర నేతలు కూడా అనుసరిస్తూ ఉండారు..


ఇప్పుడు తాజాగా ప్రధాన మోడీ కూడా సీఎం జగన్ తరహాలోనే ఒక పథకం విషయంలో ముందుకు వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నవరత్నాల పేర్లతో ప్రజల సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏపీ సీఎం ముఖ్యంగా విద్య వైద్య రంగంలో కూడా పలు సంస్కరణలను తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా కూడా ఏపీ సీఎం తన పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తూ ఉన్నారు.


వాలంటరీ వ్యవస్థ పైన పలు రకాల దేశాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.అలాగే ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన చాలామంది నేతలు మొదట విమర్శించారు.. దీని ద్వారా రేషన్ షాపులో కు వెళ్లే బాధ కూడా ఏపీ ప్రజలకు తప్పింది.. దేశంలోనే ఇలాంటి కార్యక్రమంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ తరహాలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెళ్లబోతున్నట్లు టాకు వినిపిస్తోంది.దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల విషయంలో కూడా సీఎం జగన్ లాగానే కొన్ని ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ రైస్ గోధుమలు పప్పుల వాహనాల ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొదట 180 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్ ను బట్టి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>