MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harshad3c22253-b2b9-45cf-a3d1-cdf6a0caca8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harshad3c22253-b2b9-45cf-a3d1-cdf6a0caca8d-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు , కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన సుందరం మాస్టర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి , టీజర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం బృందం ఫిబ్రవరి 16 , 2024 న థియేటర్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అయితే అదే తేదీన సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన రీ షెడ్యూల్ కారణంగా సుందరం మాసharsha{#}sundeep kishan;Comedian;Master;Chitram;Chiranjeevi;cinema theater;Hero;Telugu;Cinema;Februaryస్టార్ హీరో చేతుల మీదగా విడుదల కానున్న "సుందరం మాస్టర్" మూవీ ట్రైలర్..!స్టార్ హీరో చేతుల మీదగా విడుదల కానున్న "సుందరం మాస్టర్" మూవీ ట్రైలర్..!harsha{#}sundeep kishan;Comedian;Master;Chitram;Chiranjeevi;cinema theater;Hero;Telugu;Cinema;FebruaryWed, 14 Feb 2024 15:09:27 GMTప్రముఖ నటుడు , కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన సుందరం మాస్టర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి , టీజర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం బృందం ఫిబ్రవరి 16 , 2024 న థియేటర్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

అయితే అదే తేదీన సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన రీ షెడ్యూల్ కారణంగా సుందరం మాస్టర్ టీమ్ దాని విడుదలను కొత్త తేదీ ఫిబ్రవరి 23 , 2024కి వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు త్వరలోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఫిబ్రవరి 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద విడుదల చేయనున్నట్లు కూడా ఈ చిత్ర బృందం ప్రకటించింది. 

సినిమా ట్రైలర్ ను చిరంజీవి విడుదల చేయనుండడడంతో ఈ మూవీ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఇన్ని రోజుల పాటు కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్ష "సుందరం మాస్టర్" మూవీ తో హీరో గా ఏ స్థాయి గుర్తింపును సంపాదించుకుంటాడో ... ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఫిబ్రవరి 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ పై మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>