Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kohli81c23a50-859d-4ab6-8296-a9ac566c7975-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kohli81c23a50-859d-4ab6-8296-a9ac566c7975-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలెబ్రిటీలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక రెండు మూడు హిట్ సినిమాలలో నటించారు అంటే చాలు కోట్లాదిమంది ప్రేక్షకులు ఆ హీరో హీరోయిన్లను తమ ఫేవరెట్ గా మార్చేసుకుంటారు. ఇక వారు చేసే ప్రతి సినిమాను కూడా మిస్ చేయకుండా చూసేస్తూ ఉంటారు. ఇక ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని తెగ కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆ రేంజ్ లో తక్కువ సమయంలోనే సినీ సెలెబ్రెటీలు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏకంగా కోట్ల Kohli{#}varsha;Crush;Blockbuster hit;VIRAT KOHLI;sundeep kishan;media;Telugu;Audience;Tollywood;Hero;Cinemaచిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి ఇష్టం.. వర్ష బొల్లమ్మ కామెంట్స్ వైరల్?చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి ఇష్టం.. వర్ష బొల్లమ్మ కామెంట్స్ వైరల్?Kohli{#}varsha;Crush;Blockbuster hit;VIRAT KOHLI;sundeep kishan;media;Telugu;Audience;Tollywood;Hero;CinemaWed, 14 Feb 2024 18:01:00 GMTసాధారణంగా సినీ సెలెబ్రిటీలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక రెండు మూడు హిట్ సినిమాలలో నటించారు అంటే చాలు కోట్లాదిమంది ప్రేక్షకులు ఆ హీరో హీరోయిన్లను తమ ఫేవరెట్ గా మార్చేసుకుంటారు. ఇక వారు చేసే ప్రతి సినిమాను కూడా మిస్ చేయకుండా చూసేస్తూ ఉంటారు. ఇక ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని తెగ కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆ రేంజ్ లో తక్కువ సమయంలోనే సినీ సెలెబ్రెటీలు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా ఏకంగా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినీ సెలబ్రిటీలు ఇక ఇతరులకు అభిమానులుగా ఉంటారు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ  కూడా చిన్నప్పటి నుంచి తన క్రష్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వర్ష బొల్లమ్మ. తన అందం అభినయంతో తెలుగు కుర్రకారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.


 అయితే ఇటీవల తన చిన్నప్పటి క్రష్ ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే తనకు చిన్నప్పటి నుంచి క్రష్ అంటూ తెలిపింది. నేను విరాట్ కోహ్లీకి వీరాభిమానిని.. నా చిన్నతనం నుంచి ఆయన అంటే క్రష్. పేపర్ లోని కోహ్లీ ఫోటోలను కత్తిరించి దాచుకునే దానిని. ఇప్పటికి ఆయన ఫోటోలు దాచుకుంటాను అంటూ వర్షా బొల్లమ్మ చెప్పుకొచ్చింది. కాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరి పేరు భైరవకోన అనే సినిమాలో నటించింది వర్ష బోలమ్మ. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>