Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-starrer-fantasy-adventure-blocks-sankranti-c6669ae3-36f3-4201-94e8-2b34e436e0f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-starrer-fantasy-adventure-blocks-sankranti-c6669ae3-36f3-4201-94e8-2b34e436e0f1-415x250-IndiaHerald.jpgf2, f3 తర్వాత విక్టరీ వెంకటేష్ తో అనీల్ రావిపుడి మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ఆ సినిమాలకు సీక్వెన్స్ లా కాకుండా వెంకటేష్ తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా హిట్ అందుకున్న అనీల్ తో సినిమా చేసేందుకు వెంకటేష్ కూడా ఆసక్తిగా ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ Chiranjeevi{#}Chiranjeevi;anil music;anil ravipudi;dil raju;Kesari;Pataas;F3;Pattas;Hero;Cinema;Venkatesh;Successచిరు కాదన్న కథతో ఆ హీరో సినిమా..?చిరు కాదన్న కథతో ఆ హీరో సినిమా..?Chiranjeevi{#}Chiranjeevi;anil music;anil ravipudi;dil raju;Kesari;Pataas;F3;Pattas;Hero;Cinema;Venkatesh;SuccessTue, 13 Feb 2024 07:46:00 GMTf2, f3 తర్వాత విక్టరీ వెంకటేష్ తో అనీల్ రావిపుడి మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ఆ సినిమాలకు సీక్వెన్స్ లా కాకుండా వెంకటేష్ తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా హిట్ అందుకున్న అనీల్ తో సినిమా చేసేందుకు వెంకటేష్ కూడా ఆసక్తిగా ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ సాక్రిఫైజ్ కథ ఉంటుందని టాక్. అయితే ఈ సినిమా సినిమా కథ ఒక స్టార్ హీరో కాదన్నాడని లేటెస్ట్ టాక్.

పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు హిట్లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనీల్ రావిపుడి తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయాలని అనుకున్నారు. కథ సిద్ధం చేయమని అనగా ఒక కథ రెడీ చేశారట. అది విన్న చిరు కొన్ని మార్పులు సూచించారట. అయితే మార్పులు చిరుకి నచ్చక మరోసారి ట్రై చేద్దాం అన్నారట. అలా చిరు ఈ కథ కాదనేసరికి అదే కథ వెంకటేష్ కి చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు అనిల్ రావిపుడి.

అనీల్ సక్సెస్ ట్రాక్ చూశాక కూడా చిరు కాదన్నారంటే దానికి కారణం ఏంటో తెలియదు కానీ ఆల్రెడీ రెండు హిట్ సినిమాలు అందించిన వెంకటేష్ మాత్రం అనీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. సైంధవ్ రిజల్ట్ తో వెంకటేష్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే అనీల్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. వెంకటేష్ అనిల్ రావిపుడి ఈ సక్సెస్ఫుల్ కాంబో ఎలాంటి సినిమాతో వస్తారన్నది చూడాలి. అనీల్ దిల్ రాజు ఈ కాంబో కూడా హిట్ కాంబో కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>