TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/royalenfiled-bick50f0fc66-def3-4f0b-9748-af891edc8c7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/royalenfiled-bick50f0fc66-def3-4f0b-9748-af891edc8c7f-415x250-IndiaHerald.jpgరాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇండియాలోనే అత్యంత ప్రజాదారన పొందిన బైకులలో ఒకటిగా చెప్పవచ్చు.. ఇది చాలా ఏళ్లు గా ఎంతో మంది యువత ఈ బైకులు కొనడానికి చాలా ప్రతి ఏడాది కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో మాత్రం పలు రకాల మార్పులు చేస్తూ విడుదలతూ ఉన్నాయి..అయితే కాలం తగ్గట్టుగా బైకు ధరలకు కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి.. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రూ.1.8 లక్షల ప్రారంభం నుంచి మొదలవుతున్నాయి.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్-350 బైక్ను కూడా ఆన్ రోడ్ కింద పొందుతున్నారు.. అయితే 1986లో ఈ బైక్ ధర ఎంత ఉందో చాలా మందికి తెలియకపోROYALENFILED;BICK{#}Bike;sandeep;Instagram;mediaబుల్లి పిట్ట:1986లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లేట్ బైక్ ధర ఎంతో తెలుసా..?బుల్లి పిట్ట:1986లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లేట్ బైక్ ధర ఎంతో తెలుసా..?ROYALENFILED;BICK{#}Bike;sandeep;Instagram;mediaTue, 13 Feb 2024 13:00:00 GMTరాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇండియాలోనే అత్యంత ప్రజాదారన పొందిన బైకులలో ఒకటిగా చెప్ప వచ్చు.. ఇది చాలా ఏళ్లు గా ఎంతో మంది యువత ఈ బైకులు కొనడానికి చాలా ప్రతి ఏడాది కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో మాత్రం పలు రకాల మార్పులు చేస్తూ విడుదలతూ ఉన్నాయి..అయితే కాలం తగ్గట్టుగా బైకు ధరలకు కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి.. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రూ.1.8 లక్షల ప్రారంభం నుంచి మొదలవుతున్నాయి.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్-350 బైక్ను కూడా ఆన్ రోడ్ కింద పొందుతున్నారు.. అయితే 1986లో ఈ బైక్ ధర ఎంత ఉందో చాలా మందికి తెలియకపోవచ్చు..


1986 లో కొనుగోలు చేసిన రాయల్ ఎన్ ఫీల్ బుల్లెట్-350 బైకు సంబంధించి బిల్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.. ఈ బైక్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బిల్లులో బైక్ ఆన్ రోడ్ ధర విషయానికి వస్తే.. రూ.18,700 రూపాయలు మాత్రమే అంటే దాదాపుగా 36 ఏళ్ల నాటి బైకు ధర రాయల్ ఎన్ఫీల్డ్ -350 సంబంధించి స్టాండర్డ్ మోడల్ బైక్ బిల్లు ధర ఝార్ఖండ్లో సందీప్ ఆటో కంపెనీ జారీ చేసినదిగా తెలుస్తోంది.


కంపెనీ పోర్టు పోలియోలోని పురాతన బైకులలో రాయల్ ఎన్ ఫీల్డు కూడా ఒకటని చెప్ప వచ్చు.. ఈ కంపెనీ త్వరలోనే ఇండియాలో -650 CC ఇంజన్ తో సరికొత్త బుల్లెట్ సైతం డిలీట్ చేయబోతున్నారు.. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్లో..350,500CC ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే మార్కెట్లోకి అందుబాటులో ఉన్నది. అయితే అప్పటికి ఇప్పటికి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ధర డిఫరెన్స్ చూసి రాయల్ ఎన్ ఫీల్డ్ లవర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>