MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag67ed9dd4-9cf9-411a-864f-c4089a7b02d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag67ed9dd4-9cf9-411a-864f-c4089a7b02d2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా నాగార్జున నా సామి రంగ అనే సినిమాలో హీరో గా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖరnag{#}priyamani;Darsakudu;Director;sekhar;dhanush;Akkineni Nagarjuna;Tollywood;rashmika mandanna;Hero;Heroine;Box office;Tamil;Telugu;Cinemaనాగార్జున నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఎవరో తెలుసా...నాగార్జున నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఎవరో తెలుసా...nag{#}priyamani;Darsakudu;Director;sekhar;dhanush;Akkineni Nagarjuna;Tollywood;rashmika mandanna;Hero;Heroine;Box office;Tamil;Telugu;CinemaTue, 13 Feb 2024 13:46:34 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా నాగార్జున నా సామి రంగ అనే సినిమాలో హీరో గా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో తమిళ నటుడు ధనుష్ కూడా హీరో గా నటిస్తూ ఉండడం విశేషం. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే నాగార్జున మరికొన్ని రోజుల్లోనే తన మరో మూవీ ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సుబ్బు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుబ్బు దర్శకత్వంలో నటించడానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా సుబ్బు ఈ సినిమాలో ప్రియమణి నీ హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు అందులో భాగంగా ప్రియమణి నీ సంప్రదించగా ఈమె కూడా నాగార్జున సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో నాగార్జున , ప్రియమణి కాంబోలో రగడ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>