MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-rajamouli-hunting-for-a-new-hashtaga83d8cb3-4613-4287-ab53-c9b1531eea2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-rajamouli-hunting-for-a-new-hashtaga83d8cb3-4613-4287-ab53-c9b1531eea2d-415x250-IndiaHerald.jpgదర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు పని చేయబోయే టెక్నికల్ టీం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు టెక్నికల్ టీం గా ఎవరు వర్క్ చేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శrajamouli{#}Rama Rajamouli;Yevaru;prasad;mahesh babu;editor mohan;Oscar;Rajamouli;m m keeravani;king;Music;News;Writer;Cinema"ఎస్ఎస్ఎంబి 29" టెక్నికల్ టీం వివరాలు ఇవే..!"ఎస్ఎస్ఎంబి 29" టెక్నికల్ టీం వివరాలు ఇవే..!rajamouli{#}Rama Rajamouli;Yevaru;prasad;mahesh babu;editor mohan;Oscar;Rajamouli;m m keeravani;king;Music;News;Writer;CinemaTue, 13 Feb 2024 13:21:38 GMTదర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు పని చేయబోయే టెక్నికల్ టీం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు టెక్నికల్ టీం గా ఎవరు వర్క్ చేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ వహించనుండగా ... రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించబోతున్నాడు. ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ఆస్కార్ అవార్డ్ ను గెలుపొంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించుకున్న ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... పి ఎస్ వినోద్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఆర్ సి కమల కన్నన్ ఈ మూవీ కి "వి ఎఫ్ ఎక్స్" సూపర్వైజర్ గా పని చేయనుండగా ... మోహన్ బింగి ఈ మూవీ కి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేయబోతున్నాడు. తమ్మి రాజు ఈ మూవీ కి ఎడిటర్ గా పనిచేయనుండగా ... రమా రాజమౌళి ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేయబోతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన టెక్నికల్ టీం ఈ సినిమాకు పని చేయబోతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మరి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>