MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-rajinikanthfe8b892e-fde9-4f9f-9833-3a664b16fdd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-rajinikanthfe8b892e-fde9-4f9f-9833-3a664b16fdd5-415x250-IndiaHerald.jpgగత ఎడాది భోళా శంకర్ సినిమాతో చిరంజీవి చాలా డిసప్పాయింట్ చేశారు.. ఓవర్ కాన్ఫిడెంట్ తో మాస్ ఎలివేషన్స్ ఉంటే చాలని అభిమానులు వస్తారని భ్రమలో ఉన్న చిరంజీవి ఈ సినిమాతో పూర్తిగా తొలగిపోయింది. విడుదలైన మొదటి రోజు బెనిఫిట్ షోలు చాలా చోట్ల టికెట్లు కూడా బుకింగ్స్ కాలేదు. దెబ్బకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సమయంలో చిరంజీవి వెంటనే ఆ సినిమాను కూడా ఆపేశారు. అందుకే సరికొత్త కథ అంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని విశ్వంభర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అచ్చం అలాగే రజినీకాంchiranjeevi;rajinikanth{#}Chiranjeevi;krishna;shankar;Rajani kanth;Mass;Audience;Chitram;Telugu;Cinema;Directorషాక్: చిరంజీవి రజనీకాంత్ కు ఒకే గుణపాఠం..!!షాక్: చిరంజీవి రజనీకాంత్ కు ఒకే గుణపాఠం..!!chiranjeevi;rajinikanth{#}Chiranjeevi;krishna;shankar;Rajani kanth;Mass;Audience;Chitram;Telugu;Cinema;DirectorTue, 13 Feb 2024 07:00:03 GMTగత ఎడాది భోళా శంకర్ సినిమాతో చిరంజీవి చాలా డిసప్పాయింట్ చేశారు.. ఓవర్ కాన్ఫిడెంట్ తో మాస్ ఎలివేషన్స్ ఉంటే చాలని అభిమానులు వస్తారని భ్రమలో ఉన్న చిరంజీవి ఈ సినిమాతో పూర్తిగా తొలగిపోయింది. విడుదలైన మొదటి రోజు బెనిఫిట్ షోలు చాలా చోట్ల టికెట్లు కూడా బుకింగ్స్ కాలేదు. దెబ్బకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సమయంలో చిరంజీవి వెంటనే ఆ సినిమాను కూడా ఆపేశారు. అందుకే సరికొత్త కథ అంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని విశ్వంభర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.



అచ్చం అలాగే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా ఓపెనింగ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు వర్షన్ అంటే ఒకవేళ కాస్త తగిన తమిళంలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని అభిమానులు వాపోతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నెగిటివ్ షేర్లు రాబట్టినట్లు తెలుస్తోంది.జైలర్ తో వచ్చిన క్రేజీని మొత్తం కేవలం లాల్ సలాం సినిమాతో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. జైలర్ సినిమా ప్రభావం కనీసం ఈ సినిమా పైన కాస్తైనా చూపించలేదని ఆడియన్స్ వాపోతున్నారు.



ఇదంతా చూసిన రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. కూతురు మీద నమ్మకం వల్లే రజనీకాంత్ పరిస్థితి మళ్ళీ ఇలా తయారయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. చిన్న హీరోల ఓపెనింగ్స్ పరిస్థితి కూడా కాస్త మెరుగ్గానే ఉంది. కానీ సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఓపెనింగ్స్ విషయంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడుతోంది అంటే అందుకు కారణం డివైడ్ టాక్ అని కూడా చెప్పవచ్చు.. విడుదలకు ముందు నుంచే బజ్ విషయంలో వెనుకడుగు వేసిన లాల్ సలాం చిత్ర బృందం రజనీకాంత్ ఇమేజ్ పరంగా కాస్త డ్యామేజ్ ని ఏర్పరిచిందని చెప్పవచ్చు. కచ్చితంగా ఈ డ్యామేజ్ తమ తదుపరి చిత్రం పైన కూడా పడుతుందని అటు చిరంజీవి రజనీకాంత్ ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>