BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdpfda463f5-1a36-4d63-9e17-b008c884e363-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdpfda463f5-1a36-4d63-9e17-b008c884e363-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు దేశం కూడా అలాంటి గ్యారంటీలనే నమ్ముకుంటోంది. శంఖారావం ద్వారా యాత్రలు ప్రారంభించిన నారా లోకేశ్.. టీడీపీ సూపర్-6 ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు సూచించారు. హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని.. వైసీపీకి వాలంటీర్లు ఉంటే..మనకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు. బాదుడే బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు బాగా చేశాం..ఇప్పుడు బాబు సూపర్ – 6ను సమర్థవంతంగా తీసుకెళtdp{#}NTR;Telugu Desam Party;TDP;CBN;Turmeric;Partyరేవంత్‌ ఎఫెక్ట్‌: వాటినే నమ్ముకున్న టీడీపీరేవంత్‌ ఎఫెక్ట్‌: వాటినే నమ్ముకున్న టీడీపీtdp{#}NTR;Telugu Desam Party;TDP;CBN;Turmeric;PartyTue, 13 Feb 2024 00:00:00 GMTతెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు దేశం కూడా అలాంటి గ్యారంటీలనే నమ్ముకుంటోంది. శంఖారావం ద్వారా యాత్రలు ప్రారంభించిన నారా లోకేశ్.. టీడీపీ సూపర్-6 ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు సూచించారు. హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని.. వైసీపీకి వాలంటీర్లు ఉంటే..మనకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు.


బాదుడే బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు బాగా చేశాం..ఇప్పుడు బాబు సూపర్ – 6ను సమర్థవంతంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్.. సీనియర్లను గౌరవిస్తా...కొత్తవారిని ప్రోత్సహిస్తా. ప్రజల చుట్టూ తిరగండి..మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవి ఇస్తానన్నారు. ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పసుపు జండా రూపొందించారో కానీ జండా చూస్తే మాత్రం రక్తం ఉడుకుతుందన్న నారా లోకేష్.. కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ గురించే దేశంలో మాట్లాడాతారని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>