MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geeth-arts-banner-storyfa819966-3d55-4d17-83c5-9b8c75f4e256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/geeth-arts-banner-storyfa819966-3d55-4d17-83c5-9b8c75f4e256-415x250-IndiaHerald.jpgనిర్మాతగా అల్లు అరవింద్ అన్న సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్.. ఇటీవల గీతా ఆర్ట్స్-2 అనే పేరుతో కూడా సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. ఈ బ్యానర్ పైన చిన్న చిత్రాలను సైతం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే అల్లు అరవింద్ 1974లో బంట్రోత్తు భార్య అనే సినిమాతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించారు. అయితే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. టాలGEETH ARTS;BANNER;STORY{#}ali reza;Comedian;geetha;Manam;Geetha Arts;Allu Aravind;Allu Arjun;Wife;Yevaru;Fatherవామ్మో: గీతా ఆర్ట్స్ బ్యానర్ వెనుక అసలు కథను చెప్పిన అల్లు అరవింద్..!!వామ్మో: గీతా ఆర్ట్స్ బ్యానర్ వెనుక అసలు కథను చెప్పిన అల్లు అరవింద్..!!GEETH ARTS;BANNER;STORY{#}ali reza;Comedian;geetha;Manam;Geetha Arts;Allu Aravind;Allu Arjun;Wife;Yevaru;FatherTue, 13 Feb 2024 14:00:00 GMTనిర్మాతగా అల్లు అరవింద్ అన్న సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్.. ఇటీవల గీతా ఆర్ట్స్-2 అనే పేరుతో కూడా సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. ఈ బ్యానర్ పైన చిన్న చిత్రాలను సైతం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే అల్లు అరవింద్ 1974లో బంట్రోత్తు భార్య అనే సినిమాతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించారు. అయితే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.



టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందిన ఆలి నిర్వహించిన ఒక ప్రోగ్రాం లో అల్లు అరవింద్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో అసలు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎవరు పెట్టారు గీత అంటే ఎవరు అని ఆలీ అడగగా.. అందుకు అల్లు అరవింద్ మాట్లాడుతూ తన గర్ల్ ఫ్రెండ్ పేరు గీత అని తెలిపారు.. అయితే తమ నిర్మాణ సంస్థకు మాత్రం ఆ విధంగా ఆలోచించి ఆ పేరు పెట్టలేదని సరదాగా తెలిపారు అల్లు అరవింద్.. అయితే తమ బ్యానర్ కు ఏ పేరు పెడదామని తన తండ్రి అల్లు రామలింగయ్యను అడగగా..


ఆయన ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పేరును సూచించారట. గీత అంటే భగవద్గీత అని అర్థం అందులో చెప్పినట్టుగా ప్రయత్నం మాత్రమే మనం చేయాలి ఫలితం మన చేతిలో ఉండదని భావనతో ఆ పేరును పెట్టామని తెలిపారు.అందుకే గీత ఆర్ట్స్ అనే పేరు పెట్టామంటూ అల్లు అరవింద్ తెలిపారు నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప రిజల్ట్ ప్రేక్షకుల చేతులు ఉంటుంది అన్న విధంగా ఆ సంస్థకు గీత ఆర్ట్స్ అని పెడదామని చెప్పారట. అల్లు అరవింద్ అప్పటి నుంచి ఇప్పటివరకు గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అరవింద్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>