BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harish-raoc780f790-4ab5-46e3-828f-b068706871ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/harish-raoc780f790-4ab5-46e3-828f-b068706871ee-415x250-IndiaHerald.jpgహరీష్‌రావు తనతోపాటు 25మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేసిన పాపాలను కడుక్కొవడానికి ఆ మంత్రి పదవి ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కడియం శ్రీహరి తమను చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్‌రావు,కడియం శ్రీహరి మాదిరిగా మేharish rao{#}srihari;Komatireddy Rajgopal Reddy;MLA;Reddy;Congress;Party;Minister;KCRఆ ఒక్క పని చేస్తే.. దేవాదాయమంత్రిగా హరీశ్‌రావు?ఆ ఒక్క పని చేస్తే.. దేవాదాయమంత్రిగా హరీశ్‌రావు?harish rao{#}srihari;Komatireddy Rajgopal Reddy;MLA;Reddy;Congress;Party;Minister;KCRTue, 13 Feb 2024 08:35:59 GMTహరీష్‌రావు తనతోపాటు 25మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేసిన పాపాలను కడుక్కొవడానికి ఆ మంత్రి పదవి ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కడియం శ్రీహరి తమను చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

హరీష్‌రావు,కడియం శ్రీహరి మాదిరిగా మేము జీ హుజూర్ బ్యాచ్‌ కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  బీఆర్‌ఎస్‌ చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హరీష్‌రావును తమ పార్టీలోకి రమ్మంటున్నామని అక్కడ అతనికి భవిష్యత్‌ లేదని తెలిపారు. హరీష్‌రావు రైట్ పర్సన్‌ ఇన్ రాంగ్ పార్టీ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>