MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya924bbfa3-193b-4b93-bfc3-3bc336618d8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya924bbfa3-193b-4b93-bfc3-3bc336618d8e-415x250-IndiaHerald.jpgఅభిజిత్ హీరో గా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మిర్చి లాంటి కుర్రాడు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ప్రాగ్య ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచె అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈమె తన pragya{#}pragya jaiswal;Kurradu;Mirchi;Red;Blockbuster hit;Beautiful;boyapati srinu;varun tej;media;BEAUTY;Telugu;Hero;Heroine;Cinemaరెడ్ కలర్ పొట్టి డ్రెస్ లో రెచ్చిపోయిన ప్రగ్యా..!రెడ్ కలర్ పొట్టి డ్రెస్ లో రెచ్చిపోయిన ప్రగ్యా..!pragya{#}pragya jaiswal;Kurradu;Mirchi;Red;Blockbuster hit;Beautiful;boyapati srinu;varun tej;media;BEAUTY;Telugu;Hero;Heroine;CinemaTue, 13 Feb 2024 12:41:34 GMTఅభిజిత్ హీరో గా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మిర్చి లాంటి కుర్రాడు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ప్రాగ్య ... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచె అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో  ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈమెకు తెలుగు లో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయం లభించింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమె మాత్రం ఈ సినిమా తర్వాత ఏ భారీ సినిమాలో కనిపించలేదు. ఇకపోతే సినిమాల్లో తన అందాలను తారా స్థాయిలో ఆరబోస్తూ ఉండే ఈమె తన సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఓలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న పొట్టి రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాల ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>