MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag88015f4d-a814-48f3-b5bc-7775284aa980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag88015f4d-a814-48f3-b5bc-7775284aa980-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆశికార్ రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి ఎం ఎం కీరవాణిnag{#}allari naresh;m m keeravani;ranganath;Raj Tarun;Akkineni Nagarjuna;king;King;Music;cinema theater;Joseph Vijay;January;Audience;Makar Sakranti;Hero;Box office;Cinema"నా సామి రంగ" నుండి టైటిల్ సాంగ్ విడుదల..!"నా సామి రంగ" నుండి టైటిల్ సాంగ్ విడుదల..!nag{#}allari naresh;m m keeravani;ranganath;Raj Tarun;Akkineni Nagarjuna;king;King;Music;cinema theater;Joseph Vijay;January;Audience;Makar Sakranti;Hero;Box office;CinemaTue, 13 Feb 2024 12:29:54 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆశికార్ రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా ఆల్బమ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా యొక్క ఆల్బమ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో వీడియో సాంగ్ ను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని నా సామి రంగా అంటూ సాగే టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 17 వ తేదీ నుండి డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>