Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-leaks2622a1b5-7889-4d9f-a0f7-c8116d35a42d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-leaks2622a1b5-7889-4d9f-a0f7-c8116d35a42d-415x250-IndiaHerald.jpgఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఎంత కట్టుదిట్టమైన సెక్యురిటీ పెట్టి షూటింగ్ చేసినా స్టార్ సినిమా షూటింగ్స్ నుంచి లీకులు బయటకు ఎలాగోలా వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఒక భాగం హిట్ అయ్యి రెండో భాగం సెట్స్ మీద ఉన్న పుష్ప 2 సినిమా నుంచి లీక్స్ క్రేజీగా మారాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ టైం కు సినిమా పూర్తి చేయాలని Pushpa 2 Leaks{#}rao ramesh;Prize;August;Arjun;Posters;Allu Arjun;News;Cinemaపుష్ప 2 మరో లీక్.. ఈసారి ఆయన ఒరిజినాలిటీ బయటకు..!పుష్ప 2 మరో లీక్.. ఈసారి ఆయన ఒరిజినాలిటీ బయటకు..!Pushpa 2 Leaks{#}rao ramesh;Prize;August;Arjun;Posters;Allu Arjun;News;CinemaTue, 13 Feb 2024 16:19:14 GMTఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఎంత కట్టుదిట్టమైన సెక్యురిటీ పెట్టి షూటింగ్ చేసినా స్టార్ సినిమా షూటింగ్స్ నుంచి లీకులు బయటకు ఎలాగోలా వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఒక భాగం హిట్ అయ్యి రెండో భాగం సెట్స్ మీద ఉన్న పుష్ప 2 సినిమా నుంచి లీక్స్ క్రేజీగా మారాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ టైం కు సినిమా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్. ఈ క్రమంలో సినిమా షూటింగ్ హడావిడిలో వాళ్లు ఉంటే సినిమా నుంచి విలువైన సమాచారం లీకులు అందిస్తున్నారు కొందరు.

ఇప్పటికే సినిమా షూటింగ్ నుంచి అల్లు అర్జున్ శారీ లుక్ లీక్ చేశారు. సినిమాలో గంగమ్మ తల్లి జాతకి సంబందించిన సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ శారీ లుక్ తో కనిపిస్తారు. ఆమధ్య ఈ లుక్ తో వచ్చిన అఫీషియల్ పోస్టర్ కూడా వారెవా అనిపించింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి లీక్స్ తో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ శారీ పిక్ వైరల్ కాగా లేటెస్ట్ గా సినిమాలో రావు రమేష్ కి సంబందించిన ఒక పొస్టర్ లీక్ అయ్యింది. సినిమాలో భూరెడ్డి సిద్ధప్ప నాయుడిగా రావు రమేష్ కనిపించనున్నారు. సినిమాలో ఒక పోస్టర్ లీక్ అయ్యింది. పుష్ప 1 లో ఆల్రెడీ ఈ రోల్ ఉన్నా పుష్ప 2 నుంచి ఈ పోస్టర్ లీక్ అవ్వడం పుష్ప ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక సినిమాను ఆగష్టు 15కి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ మరోసారి పుష్ప 2 తో వారి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే మాత్రం పుష్ప 2 మరో ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>