MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre79345fa-f79c-4064-b0d6-1f99e3d5674f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre79345fa-f79c-4064-b0d6-1f99e3d5674f-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న సినిమాలలో టెంపర్ మూవీ ఒకటి. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ , అండ్ మోస్ట్ అండ్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడి గా నటించింది. ప్రకాష్ రాజ్ ఈ మూjr ntr{#}kajal aggarwal;mani sharma;Temper;Prakash Raj;Director;NTR;Jr NTR;Beautiful;Blockbuster hit;cinema theater;Hero;February;Box office;Music;Success;Telugu;Cinemaఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 9 ఏళ్లు..!ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 9 ఏళ్లు..!jr ntr{#}kajal aggarwal;mani sharma;Temper;Prakash Raj;Director;NTR;Jr NTR;Beautiful;Blockbuster hit;cinema theater;Hero;February;Box office;Music;Success;Telugu;CinemaTue, 13 Feb 2024 14:01:40 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న సినిమాలలో టెంపర్ మూవీ ఒకటి. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ , అండ్ మోస్ట్ అండ్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడి గా నటించింది.

ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనూప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మణిశర్మమూవీ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2015 వ సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ లాంగ్ రన్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మూవీ లోని ఎన్టీఆర్ నటనకు ఆ సమయం లో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి పూరీ జగన్నాథ్ కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే 2015 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈ సినిమా నేటితో తొమ్మిది సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికి ఈ సినిమా విడుదల అయ్యి 9 సంవత్సరాలు అయినా కూడా ఈ సినిమా టీవీ లో ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>