BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr78868c80-98e8-4bb5-8088-6627f249918e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr78868c80-98e8-4bb5-8088-6627f249918e-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీలో నిన్న సాగునీటి అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్‌ తరపున హరీష్ రావు బాగా ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలందరికీ హరీష్ రావు ఒక్కరే దీటుగా సమాధానం చెప్పారు. హరీష్ రావు తీరును మెచ్చుకున్న కేటీఆర్.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన బావ హరీష్ రావుపై కేటీఆర్ ప్రసంసల వర్షం కురిపించారు. హరీష్ రావు అద్భుత ప్రసంగంతో శాసనసభలో ఒంటిచేత్తో సీఎం, మంత్రులు అందరినీ ఎదుర్కొన్నారన్న కేటీఆర్.. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచాktr{#}KCR;KTR;Krishna River;Chalo;Nalgonda;Varsham;media;Congressహరీష్ రావుపై కేటీఆర్‌ సంచలన పోస్ట్‌?హరీష్ రావుపై కేటీఆర్‌ సంచలన పోస్ట్‌?ktr{#}KCR;KTR;Krishna River;Chalo;Nalgonda;Varsham;media;CongressTue, 13 Feb 2024 05:00:00 GMTతెలంగాణ అసెంబ్లీలో నిన్న సాగునీటి అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్‌ తరపున హరీష్ రావు బాగా ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలందరికీ హరీష్ రావు ఒక్కరే దీటుగా సమాధానం చెప్పారు. హరీష్ రావు తీరును మెచ్చుకున్న కేటీఆర్.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన బావ హరీష్ రావుపై కేటీఆర్ ప్రసంసల వర్షం కురిపించారు.



హరీష్ రావు అద్భుత ప్రసంగంతో శాసనసభలో ఒంటిచేత్తో సీఎం, మంత్రులు అందరినీ ఎదుర్కొన్నారన్న కేటీఆర్.. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్దాలను హరీష్ రావు తిప్పికొట్టారన్నారు. ఇవాళ్టి ఛలో నల్గొండ సభకు హరీష్ రావు సరైన టోన్ సెట్ చేశారన్న కేటీఆర్.. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను రేపు నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని తన పోస్టులో తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>