PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-janasena-bjpa15ce5c2-6e2d-4df4-99c3-58c8c5f197e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-janasena-bjpa15ce5c2-6e2d-4df4-99c3-58c8c5f197e5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. దీంతో మరొకసారి 2014 సీన్ రిపీట్ కాబోతోందని పలువురు నేతలు తెలుపుతున్నారు.. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తామే ఈసారి అధికారంలోకి వస్తానంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం , జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇతరత్న పార్టీలన్నీ కూడా పోటీ చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈసారి అన్ని పార్టీలను చంద్రబాబు కలుపుకొని పొత్తులతో బేరాలTDP;JANASENA;BJP{#}kalyan;Parliament;News;Telugu Desam Party;Congress;Assembly;Party;TDP;CBN;Bharatiya Janata Party;Elections;Andhra Pradesh;Jaganషాక్:పొత్తుల వల్ల టిడిపికే నష్టమేనా..?షాక్:పొత్తుల వల్ల టిడిపికే నష్టమేనా..?TDP;JANASENA;BJP{#}kalyan;Parliament;News;Telugu Desam Party;Congress;Assembly;Party;TDP;CBN;Bharatiya Janata Party;Elections;Andhra Pradesh;JaganTue, 13 Feb 2024 09:00:00 GMTఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. దీంతో మరొకసారి 2014 సీన్ రిపీట్ కాబోతోందని పలువురు నేతలు తెలుపుతున్నారు.. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తామే ఈసారి అధికారంలోకి వస్తానంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం , జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇతరత్న పార్టీలన్నీ కూడా పోటీ చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈసారి అన్ని పార్టీలను చంద్రబాబు కలుపుకొని పొత్తులతో బేరాలుతూ గెలవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా.. టిడిపి జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి సీట్ల విషయంలో ఇంకా సర్దుబాటులో చేస్తున్నారు. ఈ కూటమితో మరొకసారి బిజెపిని కూడా చేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా జనసేనకు 25 అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు విషయంలో ఇప్పటి వరకు చర్చలు జరిపిన ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ బిజెపి,తెలుగుదేశం, జనసేనతో పొత్తు ఉంటుందని విషయం మాత్రం వినిపిస్తోంది.


మరి కొద్ది రోజులలో పవన్ కళ్యాణ్ కూడా బిజెపి నేతలను కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపితో పొత్తు సీట్ల సర్దుబాటు పైన చర్చించబోతున్నారట. జనసేనతో మాత్రం పొత్తులో భాగంగా 40 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఒకవేళ అటు బిజెపితో పొత్తు కుదిరితే 20 అసెంబ్లీ 5దు పార్లమెంటు స్థానాలు కూడా ఆశించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ, జనసేనలు కోరినట్లుగా సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 70 అసెంబ్లీ 10 పార్లమెంటు స్థానాలు కోల్పోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కేవలం 15 పార్లమెంటులో 115 అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగలవచ్చు.. దీంతో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఆశిస్తున్న చాలామంది నేతలు సైతం వీటిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>